• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫ‌స్ట్ లుక్: రొమాంటిక్...

ఫ‌స్ట్ లుక్: రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామాగా 'చ‌రిత కామాక్షి'..!

By - Tupaki Desk
Update: 2021-07-21 12:30 GMT
న‌వీన్ బేతిగంటి - దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలతో నూత‌న ద‌ర్శ‌కుడు స్త్రీలంక చందు సాయి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ''చ‌రిత కామాక్షి''. న‌వీన్ బేతిగంటి - దివ్య సమర్పణలో ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యాన‌‌ర్ పై ర‌జ‌నీ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. 'చ‌రిత కామాక్షి' అనే టైటిల్ తోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ సినిమా పై ఇండ‌స్ట్రీ ట్రేడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తి పెరిగింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

''చ‌రిత కామాక్షి'' చిత్రంలో లీడ్ రోల్స్ పోషించిన న‌వీన్ బేతిగంటి - దివ్య శ్రీపాద‌లతో పొయెటిక్ ఫీల్ వ‌చ్చేలా ఈ ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ని డిజైన్ చేశారు ద‌ర్శ‌కులు స్త్రీలంక చందు సాయి. హీరోహీరోయిన్లు ఇద్దరూ ఓ బెడ్ పై వ్యతిరేక దిశలో పడుకొని ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఈ పోస్టర్ అనూహ్య స్పందన తెచ్చుకొని ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. యూత్ ఆడియెన్స్ తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని సంపూర్ణంగా ఆక‌ట్టుకునే రీతిన ఈ సినిమాను ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించార‌ని నిర్మాత ర‌జ‌నీ రెడ్డి తెలిపారు.

'చ‌రిత కామాక్షి' చిత్రంలో పృథ్వీరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అబు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తుండగా.. రాకీ వ‌న‌మాలీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కొడ‌టి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శివ ఎమ్ఎస్కే ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. 'చ‌రిత కామాక్షి' సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.
Tags:    
  • Charita Kamakshi 
  • First Look 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS