• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆత్మహత్య...

ఆత్మహత్య చేసుకుందామనుకున్న చలపతిరావు

By - Tupaki Desk
Update: 2017-05-26 05:56 GMT
సీనియర్ నటుడు చలపతి రావు ఓ చెత్త విషయంతో వార్తల్లోకి వచ్చేశారు. మూడు రోజుల నుంచి ఆయన పేరు మీడియాలో మార్మోగిపోతోంది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకలో మహిళల్ని ఉద్దేశించిన ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. మీడియాలో ఆయన పెద్ద విలన్ అయిపోయాడు. చలపతిరావు వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమే. వాటిని ఎవరైనా ఖండించాల్సిందే. ఐతే ఈ వ్యాఖ్యల్ని పక్కన పెట్టి చూస్తే.. ఆయన జీవితంలో వేరే కోణాలూ ఉన్నాయి. పెళ్లయిన కొన్నేళ్లకే భార్యను పోగొట్టుకుని పెద్ద విషాదమే చూశారు చలపతిరావు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా కలిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు చలపతిరావు.

పెళ్లయిన కొంత కాలానికే తన భార్య చనిపోయిందని.. అప్పటికి తనకు ముగ్గురు పిల్లలు ఉండటం.. ఆదాయం అంతంతమాత్రంగా ఉండటం.. ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతుండటంతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కలిగినట్లు చలపతిరావు తెలిపారు. ఐతే తర్వాత ఆ ఆలోచన మానుకుని పిల్లల కోసం బతకాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మరో పెళ్లి చేసుకోమంటూ సీనియర్ ఎన్టీఆర్.. ఆయన సతీమణి బసవతారకమ్మ ఎంతో బలవంత పెట్టినా తాను అలా చేయలేదని.. ఒంటరిగా పిల్లల్ని పోషించానని.. ఆ సమయంలో బస్సు ఎక్కితే పది పైసలు ఖర్చవుతుందని భావించి.. పది కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టూడియోకు నడిచి వెళ్లేవాడినని చలపతి రావు గుర్తు చేసుకున్నారు. చిన్న పాత్ర అయినా నో చెప్పకుండా అన్నీ చేసుకుంటూ వెళ్లానని.. రూపాయి రూపాయి చేర్చి పెట్టి ముగ్గురు పిల్లల్ని గ్రాడ్యుయేట్లను చేశానని.. వాళ్లు జీవితంలో స్థిరపడేలా చేశానని చలపతిరావు చెప్పుకొచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Chalapathi Rao 
  • Suicidal thought 
  • Telugu NEws 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS