• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీమంతుడికి ప్రముఖుల...

శ్రీమంతుడికి ప్రముఖుల కంగ్రాట్స్ క్యూ

By - Tupaki Desk
Update: 2015-08-07 17:12 GMT
తన జీవితంలో మర్చిపోలేని రోజుల్లో ఒకటని.. తానీ రోజును మర్చిపోలేనని చెప్పిన ప్రిన్స్ మహేశ్ బాబుకు మాటకు తగ్గట్టే.. ఈ శుక్రవారం సాగుతోంది. రెండు వరుస ఫ్లాప్ ల తర్వాత విడుదలైన శ్రీమంతుడి మీద మహేశ్ చాలానే నమ్మకం పెట్టుకున్నారు. సహ నిర్మాతగా వ్యవహరించిన ఆయన.. ఈ చిత్రం కోసం ఎప్పుడూ లేని విధంగా బయటకు వచ్చి ప్రచారం చేశారు.

మీడియాతో చాలానే సమయాన్ని గడిపారు. శ్రీమంతుడి సినిమా మీద క్రేజ్ పెంచారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మీడియా ద్వారా.. శ్రీమంతుడు గురించి ఆయనేం చెప్పారో.. అంతకంటే.. మిన్నంగా సిల్వర్ స్క్రీన్ మీద ఉండటం.. దీనికి మీడియా నుంచే కాదు.. సర్వత్రా పాజిటివ్ టాక్ రావటం తెలిసిందే.

సామాన్య ప్రేక్షకుల నుంచి టాలీవుడ్  ప్రముఖుల వరకూ ప్రతి ఒక్కరూ అభినందనలు తెలుపుతున్నారు. రికార్డు వసూళ్లతో టాలీవుడ్ సత్తా చాటిన బాహుబలి దర్శకుడు రాజమౌళి.. మహేశ్ బాబుకు అభినందనలు తెలిపారు. ఇక.. తమ తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాలో విజయం సాధించినందుకు అభినందనలని నిర్మాత అనిల్ సుంకర చెప్పారు.

మహేశ్ కు అభినందనలు తెలిపిన వారిలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రశంసించటమే కాదు.. చాలామంచి రిపోర్టులు వస్తున్నాయని.. తన ఫ్రెండ్ కి మహేశ్ బాబుకు అభినందనలన్నారు. శ్రీమంతుడికి మంచి టాక్ వచ్చిందని.. ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ చెబుతున్నారంటూ మహేశ్ అన్న నరేష్ ట్వీట్ చేస్తే..నిఖిల్.. సుధీర్ బాబు.. రాహుల్.. రవీంద్రన్.. ప్రదీప్.. గోపీ మోహన్ తదితరులంతా శ్రీమంతుడు మీద అభినందనలు కురిపిస్తున్నారు.
Tags:    
  • Mahesh babu 
  • Srimanthudu Movie 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS