• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేథ‌రిన్ మ‌న సిటీలో...

కేథ‌రిన్ మ‌న సిటీలో సెటిలైంది

By - Tupaki Desk
Update: 2018-07-15 16:59 GMT
కేథ‌రిన్ థ్రెసా మెయిన్ రోల్ సినిమాలు ఫ్లాఫ్ అయినా... ఆమె మంచి పాత్ర‌లు చేసిన సినిమాలు మాత్రం బానే హిట్ట‌య్యాయి. రుద్ర‌మ‌దేవి - స‌రైనోడు - నేనేరాజు నేనే మంత్రి వంటి సినిమాలతో హిట్స్ రుచి చూసిన కేథ‌రిన్ థ్రెసా కూడా హైద‌రాబాద్ లో ఇల్లుకొని సెటిలైన జాబితాలో చేరింది. ఈ  హాట్ బ్యూటీ త్వ‌ర‌లో హైద‌రాబాదులో సొంతింట్లో గృహ ప్ర‌వేశం చేయ‌నుంద‌ట‌.

ఈ మ‌ధ్య ఫిల్మ్ న‌గ‌ర్ నుంచి సెల‌బ్రిటీలు మ‌ణికొండ‌కు - గ‌చ్చిబౌలికి - ఓఆర్ ఆర్‌ కు మారుతున్నారు. తాజాగా కేథ‌రిన్ థ్రెసా కూడా ఓఆర్ ఆర్ స‌మీపంలో ఓ ఇల్లు కొనేశార‌ట‌. సౌత్ ఇండియాలో కొన్ని మంచి ఆఫ‌ర్లు రావ‌డంతో హైద‌రాబాదులో అద్దె ఇంట్లో ఉంటూ అన్నిటికీ హాజ‌ర‌వుతోంది. అయితే, ఇక్క‌డ ఎక్కువ కాలం నుంచి ఉండ‌టం - ఆఫ‌ర్లు ఇక్క‌డే ఉండ‌టం - హైదరాబాద్ అన్ని విధాలా బెస్ట్ డెస్టినేష‌న్ కావ‌డంతో ఇక్క‌డే ఒక ఇల్లు ఉంటే బాగుంటుంద‌ని భావించి కోకాపేట‌లో డూప్లెక్స్ ఇల్లు కొనేసింద‌ట‌. అయితే, ఇంకా స‌రైన ముహుర్తం కోసం వేచి చూస్తోంది. ఆషాడం కావ‌డంతో ఈ నెల అనంత‌రం మంచి రోజు చూసి గృహ ప్ర‌వేశం చేయాల‌ని భావిస్తోంద‌ట‌.

ప్ర‌స్తుతం త‌మిళంలో ఒక సినిమా - మ‌ళ‌యాళంలో ఒక సినిమాలో న‌టిస్తున్న కేథ‌రిన్ ప్ర‌స్తుతం చెన్నై షూటింగుల్లో బిజీగా ఉన్నా.. ఇక్క‌డ ఓ రెండు సినిమాలు ప్ర‌పోజ‌ల్స్‌ ఉండ‌టంతో ఇక్క‌డే ఇల్లు చూసుకున్నారు. ఆల్ ద బెస్ట్ కేథ‌రిన్‌.


Tags:    
  • Catherine Tresa 
  • Duplex house 
  • Kokapet 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS