• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పోలీస్ స్టేషన్ కు చేరిన...

పోలీస్ స్టేషన్ కు చేరిన బూత్ పోస్టర్ల పంచాయతీ

By - Tupaki Desk
Update: 2020-02-06 06:24 GMT
మాంచి స్పైసీ కథాంశంతో పాటు రొమాంటిక్ సినిమాలు.. బట్టలు ఎంత తక్కువుంటే అంత హిట్టవుతాయనే ఉద్దేశంతో కొన్ని సినిమాలు విడుదల చేస్తుంటారు. ఎలాంటి కట్ లు - బీప్ సౌండ్లు లేకుండానే ఈ నడి మధ్య సినిమాలు వచ్చేస్తున్నాయి. పడక గదిలో జరిగే క్రియలన్నీ థియేటర్ లో కనిపించేలా వస్తున్న సినిమాలు రూపొందించేందుకు కొందరు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ నేపథ్యంలోనే కొన్ని సినిమాలు వచ్చి హిట్ కొట్టాయి.. మరికొన్ని ప్రేక్షకులకు తెలియకుండాపోయినవి కూడా. ఇదే బూతు నేపథ్యంలో రూపుదిద్దుకున్న సినిమా ‘డిగ్రీ కాలేజి’. విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో చూస్తే మొత్తం ఆ దృశ్యాలే కనిపిస్తాయి. టేబుల్ పైనే చేయడం - ఇసుకలో ఇద్దరు నగ్నంగా నిద్రించడం తదితర సీన్లు యూత్ ను బూతులో ముంచేయగా.. కొందరు అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా ట్రైలర్ చూశారు. ఈ ట్రైలర్ మాదిరిగా ఈ సినిమా పోస్టర్లు మన పరిసర ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. అయితే ఈ పోస్టర్ల పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది.

నిర్మాత - దర్శకులపై కేసు

బూతు కంటెంట్‌ తో వస్తున్న సినిమాల పోస్టర్లను బహిరంగంగా అతికిస్తే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని చెబుతూ ‘డిగ్రీ కాలేజి’ సినిమా దర్శకుడు - నిర్మాతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.  హైదరాబాద్‌ లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు ‘డిగ్రీ కాలేజి’ సినిమాలోని అశ్లీల పోస్టర్లు అమీర్‌ పేట మైత్రివనమ్‌ కూడలిలో దర్శనమిచ్చాయి. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో అశ్లీల చిత్రాలు ఉండడం.. బహిరంగంగా  ఇలాంటి పోస్టర్లు అతికించడం తప్పు కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అశ్లీల పోస్టర్లు అతికించడంతో ఆ సినిమా దర్శకుడు - నిర్మాతలపై ఎస్‌ ఆర్‌ నగర్‌ ఇన్‌ స్పెక్టర్‌ మురళీకృష్ణ కేసు నమోదు చేశారు. టాస్క్‌ఫోర్సు పోలీసులు నినిమా దర్శకుడు నర్సింహ నంది - నిర్మాత శ్రీనివాస్‌ రావులను అదుపులోకి తీసుకుని ఎస్‌ ఆర్‌ నగర్‌ పోలీసులకు అప్పగించారు.

ఈ సినిమా శ్రీలక్ష్మీ నరసింహ బ్యానర్ పై వరుణ్‌ - దివ్యారావు హీరో హీరోయిన్లుగా నర్సింహ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేసే సమయంలో ఈ చిత్ర బృందానికి పోలీసులు షాకిచ్చారు. వారిద్దరి అరెస్టుతో మరి సినిమా విడుదలవుతుందో లేదో చూడాలి.
Tags:    
  • Case 
  • Director 
  • Producer 
  • Telugu movie 
  • Obscene Posters 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS