• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డిస్నీ ప్లస్ హాట్ స్టార్...

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సస్పెన్స్ స్టోరీ "బటర్ ఫ్లై"

By - Tupaki Desk
Update: 2022-12-31 03:55 GMT
"బటర్ ఫ్లై".. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఇదో సంచలనం. ఇద్దరు పిల్లల వల్ల గీత అనే అమ్మాయి జీవితంలో ఎదురైన ఊహించని సంఘటనలతో ఉత్కంఠ రేపుతున్న కథ ఇది. ఆ ఇద్దరు పిల్లలు కిడ్నాప్ కావడం ఈ కథకి ముఖ్యమైన మలుపు. దానికీ గీత అనే అమ్మాయికి ఏమిటి సంబంధం? ఈ కిడ్నాప్ సంఘటనలో గీత ఎలా ఇరుక్కుంది? దాని నుంచి ఎలా బయటపడింది? అనే ప్రశ్నలకు ఈ కథ ఇచ్చే సమాధానాలు మాత్రం అద్భుతం.

ఎన్నో కమర్షియల్ సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ "బటర్ ఫ్లై" లో గీత గా కొత్తగా నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పిల్లల్నికిడ్నాపర్స్ నుంచి విడిపించడానికి ఆమె చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ఆమెకి ఎదురయ్యే అనుభవాలు, ఆమెకి ఎదురుపడే మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు.. అన్నీ కలిపి "బటర్ ఫ్లై" కథని భిన్నమైన స్థాయిలో నిలబెట్టాయి.

చిన్నూ, బన్నూ కోసం గీత ఎన్ని సాహసాలు చేసింది? పిల్లల్ని విడిపించడానికి ఎంతవరకు వెళ్ళింది? పిల్లలు దొరికారా ? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్న "బటర్ ఫ్లై" చూడాల్సిందే.

"బటర్ ఫ్లై" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: http://bit.ly/3WLiTr6
 

Content Produced by: Indian Clicks, LLC
Tags:    
  • Butterfly Movie 
  • Disney Plus Hotstar 
  • Anupama Parameswaran 
  • HotStar 
  • Disney 
  • Telugu Cinema 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

సాయి ప‌ల్ల‌వి కెరీర్ లో తొలి 1000 కోట్లు!

2026-11-17 12:46 GMT

32 దేశాల్లో సంచలనం సృష్టించిన రణవీర్ సింగ్ మూవీకి ఘోర అవమానం!

2026-11-17 12:46 GMT

దాదా వ‌ర్సెస్ కాకా..ద‌బిడి దిబిడే!

2026-11-17 12:45 GMT

ఆ మూవీ సెట్లో టార్చర్ చూపించారు..నేను చేసిన తప్పు అదే - పూజిత పొన్నాడ!

2026-11-17 11:15 GMT

చైతూ.. పుష్ప బ్రాండ్ కలిసొచ్చేనా?

2026-11-17 10:37 GMT

తప్పు ఎవరిదైనా శిక్ష ఆడదానికేనా.. సమంత సూటి ప్రశ్న?

2026-11-17 10:33 GMT

బిగ్ బాస్ బ్యూటీ.. బూతు పాటతో వార్నింగా?

2026-11-17 10:32 GMT

పట్టుచీరలో సీతమ్మ ఎంత అందంగా ఉందో!

2026-11-17 10:21 GMT

కొత్త సమస్యలో చిక్కుకున్న జూనియర్ ఎన్టీఆర్..!

2026-11-17 10:20 GMT

నెపోటిజం విమర్శలపై అనన్య పాండే స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-17 10:20 GMT

అప్ కమింగ్ హీరోలకు స్టోరీ సెలెక్షన్ తెలియడం లేదా?

2026-11-17 10:19 GMT

జానీ మూవీ అందరికీ నచ్చుతుంది కానీ ప్లాప్ అవ్వడానికి కారణం ఇదే...

2026-11-17 10:13 GMT

Copyright @2026

Powered by Blink CMS