• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అప్ కమింగ్ హీరోలకు స్టోరీ...

అప్ కమింగ్ హీరోలకు స్టోరీ సెలెక్షన్ తెలియడం లేదా?

| యంగ్ హీరోలు ట్రెండ్‌కు తగ్గ కథలను ఎంచుకోవడంతో పాటు బలమైన ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవుట్‌డేటెడ్ కథలతో కెరీర్‌కు ఇబ్బందులు రావచ్చని, కొత్త ఆలోచనలతో వచ్చే యువ దర్శకులను ప్రోత్సహిస్తే ఫ్రెష్ కంటెంట్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

By - Gopi Velupala
Update: 2026-11-17 10:19 GMT

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమ లక్కు ను పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా కొంతమంది యంగ్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికి అది అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించడం లేదు. కొంతమంది యంగ్ హీరోలు కథ సెలెక్షన్ లో వైవిధ్యాన్ని చూపించడం లేదు. దాంతో వాళ్లు చాలావరకు ఇబ్బందులను ఎదుర్కొంటూ సక్సెస్ లను సాధించడంలో వెనుకబడిపోతున్నారు...

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే ట్రెండ్ కు తగ్గ స్టోరీ లతో వస్తే ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరిస్తారు. అవుట్ డేటెడ్ కథలతో సినిమాలు చేసినప్పుడు ప్రేక్షకులు సైతం దానిని చూడడానికి ఇష్టపడరు. కాబట్టి ట్రెండ్ కు తగ్గట్టుగా కథలు ఉండేలా చూసుకుంటూనే అందులో ఎమోషన్స్ చాలా బాగా బిల్డ్ చేసుకోగలిగితే ఏ లాంగ్వేజ్ ప్రేక్షకులనైనా సినిమాలు మెప్పిస్తుంటాయి. కథలో ఎమోషన్ పర్ఫెక్ట్ గా సెట్ అయితే సినిమా ని ఆపేవారు ఎవరు ఉండరు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా విమర్శకులు సైతం ఈ విషయం మీద చాలా స్ట్రాంగ్ గా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు... అప్ కమింగ్ హీరోలైన స్టార్ హీరోలైన స్టోరీ వినేటప్పుడు అందులో ఎమోషన్ ఏముంది? ప్రేక్షకుడిని మెప్పించే పాయింట్ ఉందా? లేదా అనే ధోరణిలో ఒకటికి పది సార్లు ఆలోచిస్తే బాగుంటుంది అంతే తప్ప ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే వాళ్ళ కెరియర్ ప్రమాదంలో పడిపోయే అవకాశం కూడా ఉంది...

అప్ కమింగ్ డైరెక్టర్లను కొత్త హీరోలు ఎంకరేజ్ చేయాల్సిందేనా

ఇక కొంతమంది అప్ కమింగ్ హీరోలు యంగ్ డైరెక్టర్లు, కొత్తగా వచ్చే దర్శకులు చెప్పే కథలను పెద్దగా పట్టించుకోవడం లేదు. వాళ్లు కూడా మీడియం రేంజ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానివల్ల ఫ్రెష్ థాట్స్ తో వచ్చే దర్శకుల ఐడియాలజీని మిస్ అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మీడియం రేంజ్ దర్శకుడి దగ్గరికి అప్ కమింగ్ హీరోలు వెళ్తే ఆ దర్శకుడు చెప్పినట్టుగానే చేయాలి. అలా కాకుండా కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న యంగ్ మేకర్స్ ని ఎంకరేజ్ చేయగలిగితే కథ ఏదైతే అనుకున్నారో దానిని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీదకి తీసుకురావడానికి ఇటు హీరో , అటు దర్శకుడు ఇద్దరికీ అవకాశం ఉంటుంది. కాబట్టి అప్ కమింగ్ దర్శకులను ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది...

Tags:    
  • tollywood 
  • telugucinema 
  • youngheroes 
  • youngdirectors 
  • storyselection 

Similar News

పట్టుచీరలో సీతమ్మ ఎంత అందంగా ఉందో!

2026-11-17 10:21 GMT

కొత్త సమస్యలో చిక్కుకున్న జూనియర్ ఎన్టీఆర్..!

2026-11-17 10:20 GMT

నెపోటిజం విమర్శలపై అనన్య పాండే స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-17 10:20 GMT

జానీ మూవీ అందరికీ నచ్చుతుంది కానీ ప్లాప్ అవ్వడానికి కారణం ఇదే...

2026-11-17 10:13 GMT

సాయిపల్లవి vs శ్రీలీల.. డ్యాన్స్‌లో ఎవరు ఇరగదీసారంటే..!

2026-11-17 10:12 GMT

పాత చింతకాయ కథలపై తాప్సీ పన్ను అసహనం!

2026-11-17 10:04 GMT

సాయి పల్లవి హెయిర్ కట్ వెనుక అసలు కథ.. అతని కోసమే అలా చేసిందంట..!

2026-11-17 10:04 GMT

స్టార్ హీరో ఆరేళ్ల రికార్డును.. ఏడాదికే దాటేసిన ఫోక్ సాంగ్..!

2026-11-17 10:03 GMT

'అవెంజర్స్' బుకింగ్స్ చూస్తే మన నిర్మాతలకు ఓ ప్రశ్న!

2026-11-17 10:02 GMT

తల్లిదండ్రుల బంధంపై శృతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-17 10:00 GMT

లుక్ టెస్ట్ - ఆడిష‌న్ లేకుండానే ఛాన్సిచ్చారు- రేణు దేశాయ్

2026-11-17 06:51 GMT

Copyright @2026

Powered by Blink CMS