• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అరవయ్యేళ్ల టీనేజర్...

అరవయ్యేళ్ల టీనేజర్ ఎవరాయన?

By - Tupaki Desk
Update: 2017-10-28 09:33 GMT
సినిమావాళ్లు పరస్పరం పొగుడుకోవడం కొత్త విషయం కాదు.  వీటిలో కొన్ని అతిశయోక్తులు కూడా దొర్లుతుంటాయి. ఒక రకంగా ఇది కూడా అలాంటిదే అనుకోవాలి. ఆది హీరోగా రూపొందుతున్న ‘నెక్ట్స్ నువ్వే’ చిత్రానికి సంబంధించి నిర్మాత బన్నీ వాసు.. ఓ ప్రెస్ మీట్ పెట్టారు. మీడియా వారితో మాట్లాడుతూ..  వి4 బ్యానర్ ద్వారా కొత్త వాళ్లను పరిచయం చేయడానికే ప్రయత్నం జరుగుతోందని.. తమకు మార్గదర్శనం అల్లు అరవింద్ చేస్తుంటారని చెప్పుకొచ్చారు.

గీతాఆర్ట్స్ సంస్థ కేవలం పెద్దసినిమాలు మాత్రమే చేస్తుంటుంది గనుక.. నేరుగా కొత్త వాళ్లకు అంత పెద్ద బ్యానర్ లో అవకాశం ఇవ్వడం కుదరదు గనుక.. వి4 బ్యానర్ లో చేస్తున్నట్లు చెప్పిన ఆయన ఈ బ్యానర్ లో కూడా ప్రతి విషయమూ అరవింద్ సలహాల మేరకు నడుస్తుందని వెల్లడించారు. అరవింద్ గురించి మాట్లాడుతూ.. ఆయన అరవయ్యేళ్ల టీనేజర్ లాంటి వారని.. సాధారణంగా ఎవ్వరికైనా 19 ఏళ్లకే టీనేజ్ పూర్తయిపోతుందని.. కానీ అరవింద్ గారికి 60 ఏళ్లు వచ్చినా అది కంటిన్యూ అవుతోందని.. అంతటి ఉత్సాహంగా నిత్యం పనిచేస్తుంటారని కితాబులిచ్చారు.

అరవింద్ ఒక వంద పేజీల పుస్తకంలాంటి వారని.. ఆ పుస్తకాన్ని అయిదారు పేజీలకు మించి చదవడం కూడా ఎవ్వరికీ సాధ్యం కాదని.. తాను మాత్రం కాస్త ముందుకెళ్లి పదిహేను పేజీలదాకా చదవగలిగానని బన్నీ వాసు చెప్పుకొచ్చారు.

బన్నీవాసు చాలా మాటలు చెప్పినప్పటికీ.. అరయ్యేళ్ల టీనేజర్ అనే కితాబు బాగానే ఉంది. అల్లు వారి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఇద్దరు హీరోలు ఉన్నారు. ఈ పొగడ్త బాగున్నది కదాని.. మూడో హీరోగా ఏకంగా సరికొత్త టీనేజర్ గా అల్లు అరవింద్ ఎంట్రీ ఇస్తారేమో!!
Tags:    
  • Bunny Vasu 
  • Allu Aravind 
  • TELugu NEws 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS