• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భారీ సినిమా ఫైనాన్స్...

భారీ సినిమా ఫైనాన్స్ వ్యవహారాలకు దూరంగా హీరోలు!

By - Tupaki Desk
Update: 2020-01-29 01:30 GMT
అదో క్రేజీ ప్రాజెక్టు.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే ప్రాజెక్ట్ అదే. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ కావడంతో నిర్మాత ఎంత డబ్బు తీసుకొచ్చినా సరిపోవడం లేదట. ఈ స్థాయిలో ఫండ్స్ రెయిజ్ చేయడం నిర్మాతకు ఇబ్బందే కానీ పేరున్న డైరెక్టర్ కావడంతో ఎలాగో నెట్టుకొస్తున్నారట. అయితే ఈ సినిమాకు ఫండింగ్ కష్టాలు ఉన్నాయనేది మాత్రం వాస్తవమట.

నిజానికి డైరెక్టర్ పేరు చెప్పుకొనే డబ్బు తీసుకొస్తున్నారని.. డైరెక్టర్ హామీగా లేకపోతే ఈ స్థాయిలో నిర్మాతకు అప్పు దొరకదని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా హీరోలు మాత్రం ఈ ఫైనాన్స్ వ్యవహారానికి చాలా దూరంగా ఉంటున్నారట. నిర్మాత మీద నమ్మకం లేకపోవడమే అందుకు కారణమని ఒక వాదన వినిపిస్తోంది. కొందరు మాత్రం అదేమీ లేదని.. కథపై ఈ స్థాయి బడ్జెట్ వర్క్ అవుట్ అవుతుందా అనే అనుమానాలు వారికి కూడా ఉండడంతోనే సినిమా ఆర్థిక వ్యవహారాల్లో ఏమాత్రం తలదూర్చడం లేదని అంటున్నారు. అయితే డైరెక్టర్ స్థాయి.. ఆయన ట్రాక్ రికార్డ్ చూసి ఈ విషయాల గురించి ఏం మాట్లాడకుండా ఊరుకుంటున్నారట.

ప్రతి ఒక్కటీ అనుకున్నట్టు జరగదు. ప్రతిసారి విజయమే దక్కుతుందనే గ్యారెంటీ లేదు. అపజయం ఎరగకుండా సాగిపోతున్న ఈ దర్శకుడికి ఈ సినిమా ఫలితం ఒక ఝలక్ ఇచ్చినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కొందరు అంటున్నారు. నిజమే కదా.. ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు..ట ట ట డాయ్..!
Tags:    
  • RRR 
  • SS Rajamouli 
  • Tollywood 
  • Tollywood Movie Updates 
  • Telugu Movie News 
  • Ram Charan 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

Copyright @2026

Powered by Blink CMS