• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వచ్చే శుక్రవారం బ్రహ్మీకి...

వచ్చే శుక్రవారం బ్రహ్మీకి బ్రేకే

By - Tupaki Desk
Update: 2015-09-18 04:51 GMT
అసలు బ్రహ్మానందం పేరు వినిపించినా.. మనోడి కో్లజ్‌ అప్ ఒకటి వెండితెరపై కనిపించినా.. ఓ ప్రముఖ స్టార్‌ హీరో తెరమీదకు అప్పుడే వస్తే ఏ రేంజులో ఈలలు పడి, చప్పట్లు వినిపిస్తాయో.. సేమ్‌ టు సేమ్‌ అదే రెస్పాన్స్‌ ఉంటుంది. కాని ఈ మధ్య కాలంలో బ్రహీ పవర్‌ కాస్త తగ్గిందనే చెప్పాలి. కారణం ఏమైయుంటుంది అంటారు? ఆయన ఎక్కువ సినిమాలు చేయట్లేదా?

అబ్బే అదేం లేదు. ఆయన బాగానే సినిమాలు చేస్తున్నాడు. కాకపోతే ఆ సినిమాల్లో ఆయన క్యారెక్టర్‌ మాత్రం చాలా పేలవంగా ఉంటోంది. అందుకే ఆయన చేసే చేష్టలు - వేసే వేషాలు - చెప్పే మాటలు కిక్‌ తెప్పించలేకపోతున్నాయి. ఈ సంవత్సరం స్టార్టింగులో సన్నాఫ్‌ సత్యమూర్తి వంటి సినిమాలో కూడా బ్రహ్మానందం చేసిన కామెడీ చాలా తక్కువే. దోచెయ్‌ వంటి సినిమాల్లో ఆయన పాత్ర అట్టర్‌ ఫ్లాప్‌. ఇకపోతే బాహుబలి - శ్రీమంతుడు వంటి బ్లాక్‌ బస్టర్ లలో ఆయన లేడు. మొన్న వచ్చిన కిక్‌ 2 సినిమాలో పండిట్‌ రవితేజ గా రేసుగుర్రం కిల్‌ బిల్‌ పాండేను బీట్‌ చేస్తాడని అనుకుంటే.. అబ్బే అక్కడ కూడా ఢమాలే.

ఇక తాజాగా బ్రహీ చేసిన సినిమా హరీశ్‌ శంకర్‌ డైరక్షన్‌ లో వస్తున్న ''సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌''. క్యారెక్టర్‌ రొటీన్‌ గా ఒక పెళ్ళి పందిరిలో చేసే మాస్‌ కామెడీ అయినా కూడా.. ఈసారి బ్రహ్మీకి మాత్రం బ్రేక్‌ గ్యారెంటీ అంటున్నారు. కామెడీ సీన్లన్నీ కిక్‌ యాస్‌ వచ్చాయంట. మరి మన కామెడీ కింగ్‌ ఈ ఏడాది తొలి బిగ్‌ హిట్‌ కొడతాడా? బ్రేకొస్తుందా? వచ్చే శుక్రవారం తేలుతుంది.
Tags:    
  • Brahmanandam 
  • Subramanyam For Sale Movie 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS