• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బోయపాటి.. నువ్వు మారాలి...

బోయపాటి.. నువ్వు మారాలి బాబాయ్‌

By - Tupaki Desk
Update: 2019-01-12 17:30 GMT
వినయ విధేయ రామ విడుదలకు జస్ట్ 2 రోజుల ముందు తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నాడు బోయపాటి. తన USP యాక్షన్ అని, జానర్ ఏదైనా అందులో యాక్షన్ మిస్ అవ్వనని ఘనంగా ప్రకటించుకున్నాడు. చివరికి బయోపిక్ తీసినా అందులో తన మార్క్ యాక్షన్ ఉంటుందని చెప్పుకున్నాడు. కట్ చేస్తే వినయ విధేయ రామ సినిమాలో బోయపాటి మార్క్ యాక్షన్ బెడిసికొట్టింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు బోయపాటినే విమర్శిస్తున్నారు. ఈ దెబ్బతో బోయపాటి మారాలంటూ పోస్టులు పెట్టేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది.

నిజమే.. బోయపాటి మారే టైమ్ వచ్చింది. ఇది నరుక్కునే టైమ్ కాదు. యాక్షన్ లో కూడా కొత్తదనం చూపించాల్సిన సమయం. సింహా సినిమాలో నరికే సీన్లు చూపిస్తే జనాలు చప్పట్లు కొట్టారు. లెజెండ్ లో నరికితే ఈలలు వేసి గోల చేశారు. కానీ అదే నరుకుడు కాన్సెప్ట్ వినయ విధేయ రామలో వర్కవుట్ కాలేదు. అంటే ప్రేక్షకుల అభిరుచి మారిందని దీనర్థం.

దీన్ని అర్థం చేసుకొని ట్రెండ్ కు తగ్గట్టు బోయపాటి కూడా తనను తాను మార్చుకుంటే బెటర్. లేదు ఇదే నా ట్రేడ్ మార్క్, ఇలానే సినిమాలు చేస్తానంటే మాత్రం ఈ దర్శకుడు మరో డిజాస్టర్ ఫేస్ చేయాల్సి రావొచ్చు. ఎందుకంటే వినయ విధేయ రామలో చూపించిన ఆ కొట్టుకోవడాలు, నరుక్కోవడాల్ని ఆడియన్స్ ఇప్పుడు అంగీకరించడం లేదు. యాక్షన్ లో కూడా చాలా రకాలుంటాయి. యాక్షన్ అంటే నరుక్కోవడమే, తలలు తెగిపడడమే అనే భ్రమ నుంచి బోయపాటి ఎంత తొందరగా బయటకొస్తే అంత మంచిది.


Full View

Tags:    
  • Boyapati Srinu 
  • Vinaya Vidheya Rama Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS