తెలుగు ప్రేక్షకులను ఊరిస్తున్న ఆ రెండు హిందీ సినిమాలు
హిందీలో రూపొంది విడుదలకు సిద్ధంగా ఉన్న రెండు సినిమాలు ప్రస్తుతం టాలీవుడ్ లో తెగ చర్చ జరుగుతున్నాయి. ఆ సినిమాలో బ్రహ్మాస్త్ర పార్ట్ 1 మరియు లాల్ సింగ్ చడ్డా. ఈ రెండు సినిమాలు కూడా తెలుగు లో డబ్ అయ్యి విడుదల అవ్వబోతున్నాయి. గతంలో ఎన్నో హిందీ సినిమాలు డబ్ అయ్యి రిలీజ్ అయ్యాయి.. కానీ ఇవి మాత్రం చాలా స్పెషల్ గా తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఈ సినిమాల యొక్క తెలుగు వర్షన్ లకు సమర్పకులుగా తెలుగు స్టార్స్ వ్యవహరిస్తున్న నేపథ్యం లో అంచనాలు మరియు ఆసక్తి పెరిగాయి. బ్రహ్మాస్త్ర సినిమాకు గాను రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించేందుకు సిద్ధం అయ్యాడు. ఇక లాల్ సింగ్ చడ్డా కు మెగా స్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు.
ఈ రెండు సినిమాల్లో మరో కామన్ పాయింట్ ఏంటీ అంటే మన తెలుగు హీరోలు ఈ సినిమా ల్లో గెస్ట్ రోల్ కి ఎక్కువ.. మెయిన్ రోల్ కు తక్కువ అన్నట్లుగా ఉండే పాత్రల్లో కనిపించబోతున్నారు.
బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున కీలకమైన ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక లాల్ సింగ్ చడ్డా లో నాగ చైతన్య కనిపించబోతున్న విషయం అందరికి తెల్సిందే.
హీరోలుగా ఇక్కడ బిజీగా ఉండి కూడా హిందీలో సినిమాలు చేసిన ఈ స్టార్స్ ప్రజెన్స్ తో ఒక్కసారిగా ఆ రెండు సినిమా ల యొక్క స్థాయి మరియు క్రేజ్ పెరిగింది. తెలుగు లో మాత్రమే కాకుండా సౌత్ లో ఈ సినిమా ల యొక్క బజ్ పెరగడం లో వీరిద్దరు కీలక పాత్ర పోషించారు అనడంలో సందేహం లేదు.
సమర్పకులుగా రాజమౌళి.. చిరంజీవి ఉండటంతో పాటు గెస్ట్ రోల్స్ లో మన స్టార్స్ ఉండటం వల్ల ఆ రెండు హిందీ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులను ఊరిస్తున్నాయి. అందులో లాల్ సింగ్ చడ్డా సినిమా ఈ వారంలో విడుదల కాబోతుండగా బ్రహ్మాస్త్ర సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. మరి ఈ రెండు సినిమాలు తెలుగు లో ఏ మేరకు వసూళ్ల ను రాబట్టనున్నాయి అనేది చూడాలి.