• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలీవుడ్ తారల న్యూ ఇయర్...

బాలీవుడ్ తారల న్యూ ఇయర్ స్పాట్స్

By - Tupaki Desk
Update: 2015-12-29 22:30 GMT
హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేస్తోంది. జనాలు కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నారు. జనాల సెలబ్రేషన్స్ ఓ స్థాయిలో ఉంటే.. బాలీవుడ్ స్టార్స్ వేడుకలు మరో రేంజ్ లో ఉంటాయి. తమ స్థాయికి, టేస్ట్ కి తగినట్లుగా న్యూ ఇయర్ ను హ్యాపీగా చేసేందుకు.. బాలీవుడ్ తారలు ఇలా ప్లాన్స్ వేసుకున్నారు.

దిల్ వాలేకు నెగిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ సునామీ కంటిన్యూ చేస్తున్న షారూక్ ఖాన్.. తన ఫ్యామిలీ, బంధువులతో కలిసి దుబాయ్ వెళ్తున్నాడు. సల్మాన్ ఖాన్ - హ్రితిక్ రోషన్ - శ్రీదేవి - అనిల్ కపూర్ - సోనమ్ కపూర్ లు కూడా.. దుబాయ్ టికెట్సే కొన్నారు. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ జంట మాత్రం.. ప్రతీసారి లాగానే స్విట్లర్లాండ్ వెళ్లనుండగా.. రణ్ బీర్ కపూర్ -కత్రినా కైఫ్ లు లండన్ రోడ్లను సెలెక్ట్ చేసుకున్నారు. అక్షయ్ కుమార్- ట్వింకిల్ ఖన్నాతో కలిసి న్యూ ఇయర్ వేడుకలను న్యూయార్క్ లో సెలబ్రేట్ చేసుకోనున్నాడు.

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే అయితే.. తన బర్త్ డే అయిన జనవరి 5 వరకూ ఏదో ఓ బీచ్ సిటీ చెక్కేస్తానని చెబ్తోంది. ప్రియాంక చోప్రా మాత్రం యాజ్ యూజువల్ గా ఫ్యామిలీతో కలిసి గోవాలో క్యాంప్ పెట్టేయనుంది. ఇక మన టాలీవుడ్ నుంచి అయితే.. మహేష్  బాబు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ రోడ్లను చుట్టేస్తున్నాడు.
Tags:    
  • Bollywood Celebs 
  • New year Celebrations 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS