• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటోటాక్ : చక్కనమ్మ చీర...

ఫోటోటాక్ : చక్కనమ్మ చీర కట్టులో చిక్కిన అందాల ఆరబోత

By - Tupaki Desk
Update: 2022-10-27 02:38 GMT
చీర కట్టుకు అందాలను చాలా అందంగా చూపిస్తుందనే ప్రత్యేకమైన పేరు ఉంది. ఎంత మోడ్రన్ డ్రస్ వేసినా కూడా చీర కట్టు లో ఉన్నంత సెక్సీగా మరే డ్రస్ లో హీరోయిన్స్ కానీ మరెవ్వరైనా కనిపించరు అంటూ కొందరు బలంగా వాదిస్తూ ఉంటారు. తాజాగా ఈ ఫోటోను చూస్తూ ఉంటే నిజమేనేమో అనిపిస్తుంది అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

బాలీవుడ్‌ హాట్ బ్యూటీ అనన్య పాండే రెగ్యులర్ గా సోషల్ మీడియా ద్వారా హాట్ ఫోటో షూట్స్ ను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఈమె ఎప్పుడైతే చీర కట్టు ఫోటోలు షేర్‌ చేస్తుందో అప్పుడు తెగ ట్రెండ్‌ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈసారి దీపావళి సందర్భంగా ఈ అమ్మడు షేర్ చేసిన చీర కట్టు ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఉల్లిపొర వంటి చీర కట్టులో ఈ అమ్మడి అందాలు సాధ్యం అయినంత వరకు చూపించేస్తోంది. నడుము నాభి అందం ను ఉల్లి పొర తెర చాటుగా చూపించడంతో పాటు చీర కొంగు పక్కకు జరిపి మరీ క్లీవేజ్ షో చేస్తుంది. ఈ అమ్మడిని చూస్తూ ఉంటే మతి పోతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇంత సన్నగా ఉన్నా కూడా ఈ అమ్మడి అందం అదుర్స్‌ అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

విజయ్ దేవరకొండ తో లైగర్‌ సినిమాలో నటించడం ద్వారా సౌత్ ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకుంది. కానీ ఆ సినిమా నిరాశ పర్చడంతో బాలీవుడ్‌ లో మళ్లీ ఎప్పటికి ఆఫర్‌ ను దక్కించుకుంటుందో తెలియని పరిస్థితి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌ లో కూడా ఈ అమ్మడు కెరీర్‌ పరంగా పుంజుకోలేక పోయిందనే చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Bollywood 
  • Beauty 
  • AnanyaPandey 
  • Photoshoot 
  • Saree 
  • Diwali 
  • SocialMedia 
  • Instagram 
  • Liger 
  • Disaster 
  • MovieNews 
  • TupakiNews 

Similar News

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

ఈ హీరో పైన అంత నమ్మకం ఏంటి..!

2026-11-12 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS