• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇంతకీ ఎన్టీఆర్ సర్ప్రైజ్...

ఇంతకీ ఎన్టీఆర్ సర్ప్రైజ్ ఉన్నట్టా.. లేనట్టా..??

By - Tupaki Desk
Update: 2021-05-19 10:30 GMT
టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ - మెగాహీరో రామ్‌చరణ్‌ ప్రధానపాత్రలలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్నటువంటి ఈ సినిమా విడుదల గురించి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు భారీ అంచనాలతో వెయిట్ చేస్తున్నారు. పీరియాడిక్ ఫిక్షన్ డ్రామాగా, బ్రిటిష్‌ కాలంలో జరిగిన సంఘటనల నేపథ్యంతో ఆర్ఆర్ఆర్ సినిమా రూపొందిస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నెవర్ బిఫోర్ లుక్కులో కనిపిస్తాడని టాక్.

ఆల్రెడీ క్లైమాక్స్ దశలో ఉంది కాబట్టి ఈ సినిమా మరో షెడ్యూల్ తో కంప్లీట్ అవుతుందట. గతేడాది రిలీజ్ చేసిన 'రామరాజు ఫర్ భీమ్' ప్రోమో చూస్తేనే ఎన్టీఆర్ ఏ రేంజిలో దర్శనం ఇవ్వనున్నాడో అర్ధమవుతుంది. ఈ సినిమాలోని పలు సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ మాములుగా, మరికొన్ని సన్నివేశాల్లో కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నట్లు తెలుస్తుంది. కొమరం భీమ్ పాత్రకోసం ఎన్టీఆర్ బాడీని బాగానే మేకోవర్‌ చేసాడు. అయితే ఇటీవలే రాంచరణ్ బర్త్ డే రోజు ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు ఆర్ఆర్ఆర్ మేకర్స్. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా కూడా ఓ పోస్టర్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

అసలే కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అనేసరికి నందమూరి అభిమానులలో ఉత్సాహం మాములుగా లేదు. సినిమాలో వీరంగం సృష్టిస్తాడని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఆర్ఆర్ఆర్ బృందం ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుందా లేదా అనేది ఇంతవరకు తెలియలేదు. అలాగే రాజమౌళి బృందం కూడా ఇప్పటివరకు ఎలాంటి హింట్ ఇవ్వలేదు. మరి ఇంతకీ బర్త్ డే గిఫ్ట్ ఉన్నట్టా లేనట్టా అంటే అది తెలియక ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మరి ఒకవేళ ఉంటే ఉందని.. లేకపోతే లేదని చెబితే మా ఏర్పాట్లలో మేముంటాం అంటూ ఫ్యాన్స్ టాక్. మరి జక్కన్న ఆల్రెడీ ఎన్టీఆర్ సర్ప్రైజ్ రెడీ చేసే ఉంటాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైనా రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.
Tags:    
  • Rrr Movie 
  • Rajamaouli 
  • Jr Ntr 
  • Komaram Bheem 
  • Telugu News 

Similar News

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

Copyright @2026

Powered by Blink CMS