• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'బిగ్ బాస్ 4'లో ఆ...

'బిగ్ బాస్ 4'లో ఆ న‌లుగురు సూప‌ర్ హాట్

By - Tupaki Desk
Update: 2020-07-25 04:30 GMT
కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 4 ఈ ఆగ‌స్టులో ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టీజ‌ర్ రిలీజై జోరుగా వైర‌ల్ అయ్యింది. మ‌హ‌మ్మారీ విజృంభ‌ణ‌తో బిగ్ బాస్ కొత్త సీజ‌న్ ఉంటుందా ఉండ‌దా? అన్న‌దానికి తెర దించుతూ ఇప్ప‌టికే ఇంటి స‌భ్యుల ఎంపిక సాగుతుండ‌డంతో టీవీక్ష‌కుల్లో ఒక‌టే ఉద్వేగం రెట్టించిన నూత‌నోత్సాహం క‌నిపిస్తోంది. క్వారంటైన్ సీజ‌న్ కి స‌రిప‌డా వినోదం బిగ్ బాస్ తోనే సాధ్య‌మ‌ని భావించే వీరాభిమానులు ఉన్నారు.

అందుకేనేమో స్టార్ మా వాళ్లు 100 రోజుల పాటు ఇంటిలో ఉండి వినోదం పంచే బెస్ట్ స‌భ్యుల్ని వెతికి ప‌ట్టుకునే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టికే బిగ్ బాస్ 4లో క‌నిపించే ముఖాల‌పై విస్త్ర‌త చ‌ర్చ సాగుతోంది. పోటీదారుల‌ పేరిట ఇన్ స్టా పేజీలు వైర‌ల్ గా చ‌ర్చ‌కొచ్చాయి. ఈసారి రేస్ లో ఎవ‌రెవ‌రు ఉన్నారు? అంటే.. ముంబై బ్యూటీ శ్ర‌ద్ధా దాస్ .. ఐటెమ్ గాళ్ హంసానందిని.. తెలుగ‌మ్మాయి యామిని భాస్కర్.. ప్ర‌ముఖ తెలుగు కొరియోగ్రాఫ‌ర్ ర‌ఘు మాస్టార్ ... వీళ్ల‌తో ప‌టు తెలుగు ర్యాప్ సింగర్ నోయెల్ సీన్ .. ప్రముఖ జానపద గాయని మంగ్లీ కూడా సీజన్ 4 లో పోటీప‌డే వీలుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. వీళ్ల‌కు సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ క్రేజు నెల‌కొన్న నేప‌థ్యంలో నిర్వాహ‌కులు ఎంపిక చేసే వీలుంద‌ట‌.  

ప్ర‌తిసారీ స్టార్ డ‌మ్ లేని పార్టిసిపెంట్స్ సెలెక్ష‌న్ పై విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఈసారి అలా కాకుండా జ‌నాద‌ర‌ణ ఉన్న‌వారిని మాత్ర‌మే తీసుకోవాల‌నేది బిగ్ బాస్ నిర్వాహ‌కుల ఆలోచ‌న‌. అందుకు త‌గ్గ‌ట్టే సోష‌ల్ మీడియాల్లో జ‌ల్లెడ ప‌డుతున్నార‌ట‌. పైన జాబితాలో వారంతా టాలీవుడ్ లో బిగ్ ట్ర‌య‌ల్స్ లో ఉన్న‌వాళ్లే. వీళ్లంతా జ‌నాల‌కు బాగా తెలుసు. అందుకే ఎంపిక చేస్తున్నార‌ట‌. కొరియోగ్రాఫ‌ర్లు.. గాయ‌నీగాయ‌కులు.. క‌థానాయిక‌లు.. ఐటెమ్ భామ‌ల‌తో ఈ కొత్త సీజ‌న్ కిక్కు పెంచ‌నుంద‌ని భావించ‌వ‌చ్చు.
Tags:    
  • Bigg boss 
  • Bigg boss Season 4 
  • Tollywood 
  • Star Maa Bigg Boss 
  • Nagarjuna 
  • Tarun 
  • Tupaki News 
  • Mahesh Babu 
  • Tupaki Updates 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS