• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్‌ బాస్ హౌస్‌ కు...

బిగ్‌ బాస్ హౌస్‌ కు ‘నివర్’​ ఎఫెక్ట్​..కంటెస్టెంట్ల తరలింపు!

By - Tupaki Desk
Update: 2020-11-27 06:30 GMT
నివర్ తుఫాన్​ తమిళనాడును అతలాకుతలం చేస్తున్నది. చెన్నైలోని పలు భవనాలు నీటమునిగాయి. అయితే ప్రస్తుతం తమిళనాడులో బిగ్​బాస్​ సీజన్​ 4 కొనసాగుతున్న విషయం తెలిసిందే. నివర్​ ఎఫెక్ట్​ బిగ్​ బాస్​ హౌస్​ మీద కూడా పడింది. బిగ్​ బాస్​ హౌస్ ​ను వరద ముంచెత్తినట్టు సమాచారం. ఇంటి సభ్యులు ఉంటున్న గదుల్లోకి వరద నీరు వచ్చేసిందట. వెంటనే అలర్టయిన బిగ్​ బాస్​ నిర్వాహకులు ఇంటి సభ్యులను అక్కడి నుంచి రహస్యంగా ఓ హోటల్ ​కు తరలించినట్టు సమాచారం.

నివర్​ ఎఫెక్ట్​ తో గత రెండురెండ్రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం రెడ్​ అలర్ట్ ప్రకటించింది. చెన్నైలోని పలు భవనాలు నీటమునిగాయి. విద్యుత్​ వ్యవస్థ స్తంభించింది. అయితే నివర్​ తాకిడి చెన్నైలోని బిగ్​ బాస్​ హౌస్ కి తాకిందట. దీంతో బిగ్ ​బాస్​ హౌస్​ నిర్వాహకులు తీవ్ర ఆందోళన చెందారట. భారీ వర్షాలకు చెంబారాబక్కమ్ డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో వరదనీరు బిగ్​ బాస్​ హౌస్​ లోకి వచ్చి చేరింది. అయితే ఇంటి సభ్యులను మాత్రం సేఫ్​గా ఓ ఫైవ్ ​స్టార్​ హోటల్​ కు తరలించారట.

అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి  తీసుకెళ్తున్నారో తెలియకుండా ఇంటి సభ్యుల కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లినట్టు సమాచారం. కంటెస్టెంట్లు  ఒకరితో ఒకరు మాట్లాడకుండా వేర్వేరు వాహనాల్లో హోటల్​ కు తరలించారట. అనంతరం బిగ్​బాస్​ హౌస్​ లోని వరద నీటిని బయటకు తోడేశారు. గదులను శుభ్రపరిచారు. ఇందుకోసం దాదాపు నాలుగు గంటల సమయం పట్టిందట. అనంతరం ఇంటి సభ్యులను మళ్లీ హౌస్​ లోకి తీసుకొచ్చారు. ఈ విషయంపై బిగ్​ బాస్​ నిర్వాహకులు మాట్లాడుతూ.. బిగ్​ బాస్​ హౌస్​ లోకి నీళ్లే రాలేదని చెప్పుకొచ్చారు. కేవలం ఓ టాస్క్​ లో భాగంగానే తాము ఇంటి సభ్యులను హోటల్​ కు తీసుకెళ్లామని చెప్పడం గమనార్హం.
Tags:    
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'ఆకాశంలో ఒక తార' USA థియేటర్స్ లిస్ట్

2026-11-19 04:05 GMT

ఓటీటీలో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ'.. అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన!

2026-11-19 03:47 GMT

'ఈఎన్ఈ రిపీట్' మూవీ రివ్యూ

2026-11-19 03:30 GMT

మన సంస్కృతిని వాళ్ల దగ్గర తక్కువ చేసి మాట్లాడను.. రాధికా ఆప్టే వ్యాఖ్యలపై కీర్తి సురేష్ స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-19 03:13 GMT

కొత్త 'జేమ్స్ బాండ్- 007' ఎంపికలో బెజోస్ ఫింగ‌రింగ్ దేనికి?

2026-11-19 03:12 GMT

విజ‌య్ ప్ర‌భుత్వం ఫిల్మీ ఫ్రెండ్లీ విధానాల‌తో కోలీవుడ్‌కి ఊర‌ట

2026-11-19 03:12 GMT

కోట్ల ఆస్తి ఉన్నా.. 4 వేలు ఖరీదు చేసే వాచ్ పెట్టుకోవడం వెనుక కారణం?

2026-11-19 03:11 GMT

ఆ నిర్ణయమే మృణాల్ కెరియర్ను నిలబెట్టిందా?

2026-11-19 03:10 GMT

కాలుష్యంపై అవ‌గాహ‌న‌.. టాలీవుడ్ తార‌లు పూనుకోవాలి!

2026-11-19 03:07 GMT

విలన్ పాత్రల వైపు అడుగులు వేస్తున్న హీరోలు...

2026-11-19 03:07 GMT

దుల్కర్.. హీరోయిన్లకు ఇదేం క్రేజ్!

2026-11-19 03:04 GMT

సింహం..రాజు మ‌ధ్య‌లో డూమ్స్ డే!

2026-11-19 03:02 GMT

Copyright @2026

Powered by Blink CMS