• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కవ్వించే ఆమె చూపులు.....

కవ్వించే ఆమె చూపులు.. కన్నుల విందు చేసే అందాలు

By - Tupaki Desk
Update: 2022-11-30 10:30 GMT
హిందీ ప్రేక్షకులను తన నటనతో పాటు అందంతో కూడా కట్టి పడేసిన ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్. ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్స్ జాబితాలో చేరింది. హీరోయిన్ గా ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దదే.

కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వరుసగా సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ తాజాగా షేర్‌ చేసిన ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

క్లీ వేజ్ షో కి మరో అర్థం అన్నట్లుగా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఉంది. ఏమాత్రం చూపు తిప్పుకోనివ్వని ఈ అమ్మడి అందాల విందు కు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే.

ఒక వైపు అంతటి అందాలను చూపిస్తూ మరో వైపు కవ్వించే ఆ చూపులతో చూస్తే మతి పోకుండా ఉంటుందా చెప్పండి. అద్భుతమైన అందాల ఆరబోతకు ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా మరిన్ని సినిమాలు కూడా ఈమె కమిట్‌ అయ్యింది. వరుసగా చేస్తున్న సినిమాలు మరియు సిరీస్ లతో ఈ అమ్మడి యొక్క పాపులారిటీ మరింతగా పెరుగుతోంది.

ఆహా అనిపించే ఈ అమ్మడి యొక్క అందంకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతూ సౌత్‌ లో కూడా ఈ అమ్మడి సినిమాలు రావాలని ఆశ పడుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • BhumiPednekar 
  • BollywoodFilmIndustry 
  • BhumiPednekarMovieCareer 
  • BhumiPednekarSkinShow 
  • CharacterArtist 
  • FilmIndustry 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS