• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో : భగ్న ప్రేమికుడి...

వీడియో : భగ్న ప్రేమికుడి విరహం

By - Tupaki Desk
Update: 2019-05-24 11:08 GMT
తెలుగులో ఊహించని రీతిలో కల్ట్ క్లాసిక్ గా నిలవడంతో పాటు విజయ్ దేవరకొండకు ఇమేజ్ నిర్మాతకు కమర్షియల్ సక్సెస్ అందించిన అర్జున్ రెడ్డి హింది రీమేక్ కబీర్ సింగ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ట్రైలర్ భారీ స్పందన దక్కించుకున్న నేపధ్యంలో అంచనాలు పెరుగుతున్నాయి. ఒరిజినల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగానే దీన్ని టేకప్ చేయడం ఎంత తెలివైన నిర్ణయమో పబ్లిసిటీ మెటీరియల్ చూస్తేనే అర్థమైపోతోంది.

తాజాగా బెఖయాలి అనే వీడియో సాంగ్ ని రిలీజ్ చేసింది యూనిట్. ప్రేయసి దూరమయ్యాక శూన్యమే జీవితంగా తాగుడే లోకంగా మారిపోయిన ఓ యువ డాక్టర్ వేదనను ఇర్షాద్ కామిల్ అద్భుతమైన సాహిత్యంతో కూర్చగా సాచేత్ పరంపర సంగీతం దాన్ని ఇంకో లెవెల్ కు తీసుకెళ్ళింది. షాహిద్ కపూర్ కీయరా అద్వాని జంటగా చాలా క్యుట్ గా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యారు. పాటను చిత్రీకరించిన విధానం తెలుగు వెర్షన్ నే పోలి ఉన్నప్పటికీ ఆ ఇంటెన్సిటీ ని అలాగే క్యారి చేస్తూ లీడ్ పెయిర్ పాత్రల్లో ఒదిగిపోయిన తీరు చక్కగా ఉంది.

ముఖ్యంగా కొన్ని సెకండ్ల పాటు ఘాడమైన లిప్ లాక్ కిస్ తో మునిగి తేలే షాహిద్ కీయరాల జంట మరోసారి వీడియోను రివైండ్ చేసుకుని చూడాలన్నంత సహజంగా ఉంది. మూడు షేడ్స్ లో షాహిద్ కపూర్ కబీర్ సింగ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన తీరు తెలుగు ప్రేక్షకులను సైతం ఓసారి సినిమా చూద్దాం అనిపించేలా ఉంది. జూన్ 21న విడుదల కానున్న కబీర్ సింగ్ మీద ఇప్పటికే బాలీవుడ్లో ఓ రేంజ్ హైప్ ఉంది. ఇప్పుడీ బెఖయాలి పాట దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళేలా ఉంది. ఆడియోలో ఇదే హై లైట్ సాంగ్ గా మిగిలినా ఆశ్చర్యం లేదు .

Full View
Tags:    
  • Bekhayali Song 
  • Kabir Singh 
  • Shahid Kapoor 
  • Kiara Advani 
  • Sandeep Reddy Vanga 
  • Latest News 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS