• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  62 గెటప్పుల్లో బాలయ్య...

62 గెటప్పుల్లో బాలయ్య కనిపిస్తాడు

By - Tupaki Desk
Update: 2018-02-09 05:00 GMT
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని కీర్తిని సంపాదించుకున్న మహనీయ నటుడు నందమూరి తారక రామారావు. కళా ప్రపంచంలో ఉన్న అన్ని కోణాలను ఆయన హావభావాలతో ప్రతి సినిమాలో చూపించారు. ముఖ్యంగా చారిత్రాత్మక పౌరాణిక చిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తనదైన శైలి నటనతో రాముడు - కృష్ణుడు అంటే అలానే ఉంటారేమో అనేలా ఒక భావనను కలిపించిన మహనీయుడు.

హీరో అయినా విలన్ అయినా నటనలో ఆ రాజసం కనిపించి తీరాల్సిందే. మరి అలాంటి నట సార్వభౌముని జీవిత చరిత్రను తెరపై రెండు గంటల్లో చూపించాలంటే చాలా కష్టంతో కూడుకున్నపని. అలాగే ఆయన జీవితంలో ఉన్న ఎన్నో కీలక సినిమాల పాత్రలను తెరపై చూపించడం మరొక పెద్ద ప్రయోగం. అలాంటి ప్రయోగాన్ని ఇప్పుడు ఆయన తనయుడు బాలకృష్ణ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అనే ఆ సినిమాలో మొత్తంగా బాలయ్య 62 గెటప్పుల్లో కనిపించబోతున్నాడు.

అందుకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టేశారు. స్పెషల్ గా ఓ ఆర్ట్ టీమ్ ఆ వర్క్ లో బిజీ అయ్యిందని తెలుస్తోంది. ఏ తరహాలో గెటప్స్ ఉండాలో స్కెచ్ వేసి చూపిస్తున్నారట. కాస్ట్యూమ్ విషయంలో అలాగే మీసం కట్టు హెయిర్ స్టైల్ ఇలా ప్రతి విషయంలో వర్క్ నడుస్తోందట. చివరగా మొత్తంగా ప్రతి గెటప్ ని ఒక ఆర్ట్ ద్వారా చూపించి పూర్తిగా కాస్ట్యూమ్ పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య ఆ గెటప్పుల్లో ఏ స్థాయిలో నట విశ్వరూపాన్ని చూపిస్తాడో చూడాలి.   


Tags:    
  • Balakrishna 
  • NTR Biopic 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS