• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శాన్‌ ఫ్రాన్సిస్కోలో...

శాన్‌ ఫ్రాన్సిస్కోలో శాతకర్ణి సందడి!

By - Tupaki Desk
Update: 2017-01-20 10:08 GMT
సంక్రాంతి కానుకగా తన వందో సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి" తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నందమూరి బాలకృష్ణ. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తుండటంతో ఫుల్ జోష్ మీదున్నారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో మరింత జోష్ తో ఉన్న బాలయ్య విజయోత్సవ యాత్రలు చేపట్టేశారు. ఇందులోభాగంగా అభిమానుల కోరిక మేర అమెరికాకు బయలుదేరివెళ్లారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన ఈ సినిమా అమెరికాలో ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లు వసూళ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సక్సెస్ జోష్ లో ఉన్న చిత్ర బృదం అమెరికాలోని పలు నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననుంది. బుదవారం ఎన్టీఆర్ 21వ వర్థంతి కార్యక్రమాలు ముగిసిన అనంతరం అమెరికా బయలుదేరింది శాతకర్ణి టీం. అనంతరం శాన్‌ ఫ్రాన్సిస్కో లోని అభిమానులను కలుసుకున్న బాలయ్య.. వారితో ఎంతో సరదాగా గడిపారు. ఈ పర్యటనలో భాగంగా రోజుకు రెండు థియేటర్ల చొప్పున నాలుగు రోజుల పాటు బాలయ్య, క్రిష్, శ్రియ అభిమానుల సమక్షంలో విజయోత్సవాలను చేసుకోనున్నారు.  ఈ సందర్భంలో అభిమానులతో ముచ్చటించిన బాలయ్య... అక్కడి విషయాలు వారినడిగి తెలుసుకుంటూ ఇక్కడి విషయాల ప్రస్థావిస్తూ గడిపారు. ఇదే క్రమంలో వారందరిపైనా చలోక్తులు విసిరిన బాలయ్య.. తనదైన జోకులు పేల్చారు.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Balakrishna 
  • San Francisco 
  • Telugu NEWs 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS