• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శమంతకమణికి బాలయ్య హామీ

శమంతకమణికి బాలయ్య హామీ

By - Tupaki Desk
Update: 2017-07-13 08:22 GMT
మీడియం రేంజ్ స్టార్లతో శమంతకమణి అనే మల్టీస్టారర్ ను తెరకెక్కించింది ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమాకి ట్రైలర్ చూస్తే - కంటెంట్ బాగుంటుందనే అభిప్రాయం జనాల్లో కలిగే అవకాశం ఉన్నప్పటికి, ఇందులో నటించిన నలుగురు హీరోలకి సరైన క్రేజ్ లేదనే చెప్పాలి. అయితే ప్రొడక్షన్ హౌస్ పై డిస్ట్రృబ్యూటర్స్ కి నమ్మకమే ఈ సినిమా బిజినస్ జరిగేలా చేసిందని వార్తలు వస్తున్నాయి. అయితే బిజినెస్ జరిగే టైమ్ లో హీరోలకి అంతగా మార్కెట్ లేదని కొందరు కీలక పంపిణిదారులు ఆందోళన పడ్డారట.

అయితే శమంతకమణి తరువాత భవ్య వారి నుంచి బాలకృష్ణ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో పైసా వసూల్ అనే సినిమా రాబోతుంది. ఈ నేపథ్యంలో పైసా వసూల్ చిత్రాన్ని పణంగా పెట్టి శమంతకమణి బిజినెస్ నడిపించారట భవ్య క్రియేషన్స్ యూనిట్ సభ్యులు. అయితే ఇదంతా చాలా రహస్యంగా జరిగింది, కానీ ఎక్కడో ఈ డీల్ గురించి బాలయ్య అభిమానులకి తెలియడంతో, వారంతా ఇప్పడు ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది. పొరపాటున శమంతకమణికి నెగిటివ్ టాక్ వచ్చి, ఆశించినంత స్థాయిలో కలెక్షన్స్ రాకపోతే ఆ ప్రభావం బాలయ్య సినిమా పై పడుతుందనే టెన్షన్ లో నందమూరి ఫ్యాన్స్ ఉన్నారని సమాచారం. మరి బాలయ్య ఫ్యాన్స్ ను శమంతకమణి ఏ రీతిన కూల్ చేస్తుందో చూడాలి.
Tags:    
  • Balakrishna 
  • Samanthakamani Movie 
  • Telugu News 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS