• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలకృష్ణని సీఎం చేస్తున్న...

బాలకృష్ణని సీఎం చేస్తున్న పరశురాం..!

By - Tupaki Desk
Update: 2022-12-13 00:30 GMT
నందమూరి బాలకృష్ణ స్పీడు చూస్తుంటే యంగ్ హీరోలకు ఏమాత్రం తక్కువ కాదని అనిపిస్తుంది. ఆయన 107వ సినిమా రిలీజ్ కాకుండానే 108వ సినిమా సెట్స్ మీదకు తీసుకెళాడు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మూడు నెలల్లో పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇక ఇదిలా ఉంటే పరశురామ్ డైరక్షన్ లో కూడా బాలయ్య సినిమా ఉంటుందని టాక్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని చెబుతున్నారు.

గీతా గోవిందం తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారు పాట సినిమా చేసిన పరశురామ్ ఆ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత పరశురాం ఎవరితో సినిమా చేస్తాడా అని ఎదురుచూస్తుండగా బాలకృష్ణతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సీఎం గా కనిపిస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ పొలిటికల్ నేపథ్యం ఉన్న బాలయ్య రీల్ లైఫ్ లో కూడా అలాంటి పాత్ర చేసే ఆడియన్స్ కి ఈజీగా కనెక్ట్ అవుతుంది. అంతేకాదు సీఎం గా బాలకృష్ణ అనగానే నందమూరి ఫ్యాన్స్ లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

బాలయ్య సినిమాల లైనప్ తో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వీర సింహా రెడ్డి తర్వాత సమ్మర్ లోనే అనీల్ రావిపుడి మూవీని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక పరశురామ్  సినిమాని కూడా 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే కాకుండా తన స్వీయ డైరెక్షన్ లో ఆదిత్య 999 మ్యాక్స్ సినిమా చేయాలని చూస్తున్నారు బాలయ్య బాబు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని తెలుస్తుంది. 107 నుంచి 110 వరకు బాలయ్య సినిమాల లైనప్ అదిరిపోయింది.

సినిమాలే కాదు అన్ స్టాపబుల్ షోతో కూడా దూసుకెళ్తున్నాడు బాలయ్య బాబు. సీజన్ 1 సక్సెస్ అవడంతో అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా అదే సక్సెస్ జోష్ కొనసాగుతుంది. ఐదు ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ఆరవ ఎపిసోడ్ ప్రభాస్ గెస్ట్ గా వస్తున్నారు. ఆ ఎపిసోడ్ త్వరలో రిలీజ్ చేయనున్నారు ఆహా టీం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • balakrishna 
  • starhero 
  • sirector 
  • parasuram 
  • movie 
  • latestnews 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS