సంక్రాంతి ఫైట్ లో ఒకరు డౌటే
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంక్రాంతి రాగానే ఒక ప్రత్యేకమైన సందడి అయితే నెలకొంటుంది. చరిత్రలో చూసుకుంటే సంక్రాంతికి టాలీవుడ్ కి ఒక బలమైన సెంటిమెంట్. ఆ పండగలొ చాలా మంచి సక్సెస్ రేట్ పెరిగింది అని చెప్పవచ్చు. అందుకే చాలావరకు కొంతమంది హీరోలు పోటీ ఎంత ఉన్నా కూడా సంక్రాంతి బరిలో సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
కొందరైతే ఏడాది క్రితమే రిలీజ్ డేట్స్ పై క్లారిటీ ఇస్తూ సంక్రాంతి ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇక 2024 సంక్రాంతి బరిలో కూడా స్టార్ హీరోలు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరి హీరోలు అయితే వారి డేట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. సంక్రాంతి విడుదల కోసం అని ఇప్పుడే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. ఇక అందులో ముందుగా చెప్పుకోవాల్సిందే ప్రభాస్ ఆదిపురుష్ గురించి. రామాయణం కథ ఆధారంగా 3D టెక్నాలజీతో తెరపైకి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన నటిస్తున్న 154 చిత్రం కూడా సంక్రాంతికి రాబోతోంది. వాల్తేరు వీరయ్య అనే టైటిల్ తో రాబోతున్న ఆ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే నందమూరి బాలకృష్ణ 107వ సినిమా కూడా అదే సమయంలో రావచ్చని తెలుస్తోంది. ఆ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు పోటీ పడితే బాక్సాఫీస్ వద్ద ఏదో ఒక సినిమాపై ప్రభావం అయితే చూడవచ్చు. అందుకే ఎవరో ఒకరు వెనకడుగు వేయవచ్చు అని తెలుస్తోంది. ఇక ప్రభాస్ అయితే ముందుగానే ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు కాబట్టి అతను వెనక్కి తగ్గే అవకాశం అయితే లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా లేదా బాలకృష్ణ గోపీచంద్ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. లేదా అంతకంటే ముందు కూడా రావచ్చు అని తెలుస్తోంది. మరి ఈ పోటీలో ఏ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.