• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇది ఫిక్స్.. బాహుబలి-2నే...

ఇది ఫిక్స్.. బాహుబలి-2నే నెంబర్ వన్

By - Tupaki Desk
Update: 2017-10-22 07:36 GMT
అవ్వడానికి తెలుగు సినిమానే అయినా.. దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించేసింది ‘బాహుబలి: ది కంక్లూజన్’. భాషతో సంబంధం లేకుండా.. ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ సినిమా దేశమంతటా వసూళ్ల మోత మోగించింది. బాలీవుడ్లో సైతం ఈ సినిమా అన్ని కలెక్షన్ల రికార్డులనూ బద్దలు కొట్టేసింది. తొలి రోజు వసూళ్ల నుంచి ఓవరాల్ కలెక్షన్ల వరకు అన్ని రికార్డులూ ‘బాహుబలి-2’ సొంతమయ్యాయి. ‘బాహుబలి-2’ను కొట్టేస్తాయనుకున్న భారీ హిందీ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. సల్మాన్ ఖాన్ సినిమా ‘ట్యూబ్ లైట్’.. షారుఖ్ ఖాన్ మూవీ ‘జబ్ హ్యారీ మెట్ సెజాల్’ దారుణమైన ఫలితాలనందుకున్నాయి. బాహుబలి-2 వసూళ్లకు ఇవి దరిదాపుల్లో కూడా లేవు.

కొత్త సినిమా ‘గోల్ మాల్ అగైన్’ అయినా ‘బాహుబలి-2’ను దాటుతుందనుకుంటే అది కూడా ‘బాహుబలి’కి దగ్గరగా వెళ్లలేకపోయింది. ఈ చిత్రం తొలి రోజు దేశవ్యాప్తంగా రూ.30.14 కోట్లు వసూలు చేసింది. బాహుబలి-2 హిందీ వెర్షన్ తొలి రోజు రూ.41 కోట్లు కొల్లగొట్టింది. ‘గోల్ మాల్ అగైన్’ రెండో స్థానంలో నిలిచింది. ట్యూబ్ లైట్ రూ.21.15 కోట్లు.. రయీస్ రూ.20.42 కోట్లు.. జుడ్వా-2 రూ.16.10 కోట్లతో తర్వాతి మూడు స్థానాలు సాధించాయి. ‘గోల్ మాల్ అగైన్’ తర్వాత ఈ ఏడాది హిందీలో చెప్పుకోదగ్గ భారీ సినిమాలేవీ లేవు. కాబట్టి ‘బాహుబలి-2’ రికార్డు పదిలమనే అనుకోవాలి. దాన్ని కొట్టే సినిమా ఈ ఏడాది రాబోదనే చెప్పాలి.

Tags:    
  • Prabhas 
  • Baahubali 2 Movie 
  • TElugu NEws 

Similar News

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS