• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అన్ని భాషల్లో ఒకేసారి...

అన్ని భాషల్లో ఒకేసారి బాహుబలి

By - Tupaki Desk
Update: 2017-10-04 15:30 GMT
బాహబలి సినిమా మొదలైన రోజే అందరు ఆ సినిమా గురించి ఎంతో ఆసక్తిని చూపారు. రిలీజ్ అయిన తర్వాత మొదటి పార్ట్ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దానికంటే ఎక్కువ స్థాయిలో దర్శకుడు రాజమౌళి - బాహుబలి సెకండ్ పార్ట్ ని తెరకెక్కించాడు. సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ అత్యధిక వసూళ్లను రాబట్టింది.

ఈ ఏడాది సమ్మర్ లో వచ్చిన బాహుబలి- ది కంక్లూజన్ ఇండియాలో బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ కూడా బాహుబలి దగ్గర తలవంచక తప్పలేదు. ఇటువైపు కూడా చూడని బాలీవుడ్ అగ్రనటులు బాహుబలితో ఒక్కసారిగా చూపును ఇటువైపు మళ్లించారు. అక్కడి మీడియా కూడా టాలీవుడ్ పై ఓ కన్నేసి ఉంచడం మొదలు పెట్టింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా ఈ నెల 8న ఆదివారం బుల్లి తెరపై సందడి చేయనుంది

తెలుగు స్టార్ మా లో సాయంత్రం 5 గంటలకు ప్రసారం కానుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అదే రోజు ఇతర భాషల చానెళ్లు కూడా బాహుబలి ని ప్రసారం చేయనున్నాయి. హిందీ వెర్షన్ సోనీ మాక్స్ ఛానెల్ లో తెలుగులో కంటే ముందుగానే 1 గంటలకు స్టార్ట్ అవ్వనుంది. తమిళ్ అయితే 3 గంటలకు ప్రసారం అవ్వనుంది. భారీ స్థాయిలో సాటిలైట్ హక్కులను దక్కించుకున్న బాహుబలి బుల్లితెర రికార్డులను కొల్లగొట్టేలా ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఏ స్థాయిలో రేటింగ్ ని అందిస్తుందో..
Tags:    
  • Baahubali 2 Movie 
  • Small Screen 
  • Three Languages 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS