• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్ : కొత్త బెంజ్‌...

ఫొటోటాక్ : కొత్త బెంజ్‌ తో జూ.సామ్‌ హాట్ షో

By - Tupaki Desk
Update: 2021-10-20 05:02 GMT
సమంత సినిమాల్లోని వీడియోలను ఇమిటేట్ చేస్తూ.. ఆమె డైలాగ్స్ ను చెబుతూ డబ్ స్మాస్ వీడియోలను చేస్తూ అచ్చు సమంత లాగే ఉందే అనిపించుకుంటూ జూనియర్ సమంత అని పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అషు రెడ్డి. ఈమె ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా కూడా ఈమద్య కాలంలో ఈమెకు అనూహ్యంగా గుర్తింపు దక్కింది. స్టార్‌ మా లో ఈమె బిగ్ బాస్ షో లో కనిపించింది. అప్పటి నుండి ఈ అమ్మడికి సినిమాల్లో లేదా బుల్లి తెరపై ఏదో ఒక విధంగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో ఈ అమ్మడు తన ఇన్‌ స్టా లో అందాల ఆరబోత చేస్తూ ఎప్పటికప్పుడు పెద్ద హీరోయిన్స్ కంటే తాను ఏమీ తక్కువ కాదు అన్నట్లుగా నిరూపించేందుకు హాట్‌ ఫొటో షూట్‌ ను షేర్‌ చేస్తోంది.

తాజాగా అషు రెడ్డి షేర్‌ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. బెంజ్ కారు కొనుగోలు చేసిన ఈ అమ్మడు ఆ కారు ముందు నిల్చుని థైస్ ఎక్స్‌ పోజ్ చేస్తూ చాలా స్టైల్ గా తన ఫ్యామిలీలోకి కొత్తగా వచ్చింది అంటూ కారును పరిచయం చేసింది. ఖరీదైన బెంజ్ కారును అషు రెడ్డి కొనుగోలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మద్య కాలంలో బుల్లి తెర ముద్దుగుమ్మలు బెంజ్ లు ఆడి కార్లు కొనుగోలు చేస్తున్నారు. వారి సంపాదన సోషల్‌ మీడియా.. ఈవెంట్స్.. షో లు ఇలా మూడు పూలు ఆరు కాయలు అన్నట్లుగా ఉన్నాయి. అందుకే రెండు మూడు చేతుల సంపాదిస్తు ఇలా బెంజ్ లు కొనుగోలు చేస్తున్నారు. ఆషు రెడ్డి కూడా స్టార్ మా తో పాటు ఇతర ఛానెల్స్ లో కనిపించడంతో పాటు యూట్యూబ్‌ ఇన్‌ స్టా ఇలా రకరకాలుగా ఆదాయాలు ఉండటంతో ఆమెకు బెంజ్ కొనడం పెద్ద లెక్క కాలేదు అంటూ కొందరు మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

అషు రెడ్డికి ఇన్ స్టా లో మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కనుక ఆమె ఇన్ స్టా ఆదాయం భారీగానే ఉంటుంది. అంతే కాకుండా కామెడీ స్టార్స్ లో కూడా ఆమె కనిపిస్తుంది. హరితో ఆమె చేసే స్కిట్ లు ఇద్దరి మద్య ట్రాక్‌ ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే ఆమెకు మంచి పారితోషికం దక్కుతుంది. హీరోయిన్ గా నటించిన కొత్త వారి కంటే కూడా అషు రెడ్డికి అత్యధికంగా ఫాలోయింగ్ మరియు పారితోషికం దక్కుతుంది అంటున్నారు. అందుకే ముద్దుగుమ్మ కొత్త బెంజ్ ను తన ఇంటికి తీసుకు వచ్చేసింది. ఈ జూనియర్ సామ్ మరింత సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటూ కొత్త కారుకు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Tags:    
  • Ashu reddy 
  • Tollywood 
  • Latest Movies 
  • Movie News 
  • Tollywood News 
  • Bollywood News 
  • Kollywood 
  • Movie Updates 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS