• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్ స్టార్ మేనల్లుడు.....

సూపర్ స్టార్ మేనల్లుడు.. సినిమా ఫిక్స్

By - Tupaki Desk
Update: 2019-11-03 11:47 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడైన అశోక్ డెబ్యూ సినిమాకు గతంలో ప్రయత్నాలు జరిగాయి కానీ ఆ సినిమా ఆగిపోయింది.  దిల్ రాజు నిర్మాణంలో 'ఆడు మగాడ్రా బుజ్జి' ఫేమ్ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కాల్సింది కానీ ఆ సినిమా ఆగిపోవడంతో తర్వాత అశోక్ డెబ్యూ గురించి వార్తలేమీ రాలేదు.

తాజా సమాచారం ప్రకారం అశోక్ గల్లా కు కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందట. 'భలే మంచి రోజు'.. 'శమంతకమణి'.. 'దేవదాస్' సినిమాలను రూపొందించిన శ్రీరామ్ ఆదిత్య ఈ డెబ్యూ హీరో సినిమాకు దర్శకత్వం వహిస్తాడట.  ఈ సినిమాలో అశోక్ కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ను ఎంపిక చేశారట.  ఈ సినిమాను నవంబర్ 10 వ తారీఖున లాంచ్ చేస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీలో నటులకు కొదవేమీ లేదు. ఈ జెనరేషన్లో మహేష్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు.  మరోవైపు మహేష్ బావ సుధీర్ బాబు కూడా హీరోగా తన సత్తా చాటుతున్నారు.  మరి ఇదే బాటలో మహేష్ మేనల్లుడు అశోక్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో వేచి చూడాలి. 

Tags:    
  • Ashok Galla 
  • Nephew Of Mahesh Babu 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS