• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చుట్టు తిరిగి మళ్లీ...

చుట్టు తిరిగి మళ్లీ ఇక్కడకే

By - Tupaki Desk
Update: 2020-02-18 04:09 GMT
అర్జున్‌ రెడ్డి చిత్రం తో ఒక్కసారిగా స్టార్‌ డైరెక్టర్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా అదే సినిమాను బాలీవుడ్‌ లో కబీర్‌ సింగ్‌ గా రీమేక్‌ చేశాడు. తెలుగులో ఎంత పేరైతే వచ్చిందో అంతకు మించి బాలీవుడ్‌ లో కూడా ఈయనకు వచ్చింది. ఇలాంటి సక్సెస్‌ లు పడ్డప్పుడు ఖచ్చితంగా అక్కడ సీనియర్‌ జూనియర్‌ హీరోలు అంతా కూడా ఆ దర్శకుడి దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తారు. కాని సందీప్‌ రెడ్డి దర్శకత్వం లో మాత్రం హిందీ హీరోలు నటించేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చుతున్నట్లుగా అనిపించడం లేదు.

బాలీవుడ్‌ లో వరుసగా రెండు మూడు ప్రాజెక్ట్‌ లను సందీప్‌ సెట్‌ చేశాడని పలువురు యంగ్‌ స్టార్స్‌ ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఉవ్విల్లూరుతున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని ఇప్పటి వరకు ఈయన తదుపరి బాలీవుడ్‌ మూవీ సెట్‌ అవ్వలేదు. ఈయనకు టీ సిరీస్‌ వారు అడ్వాన్స్‌ ఇచ్చారు. కాని హీరోలు ఎవరు కూడా సెట్‌ అవ్వక పోవడంతో తెలుగు లో ఈయన తో సినిమాను నిర్మించేందుకు టీ సిరీస్‌ రెడీ అయినట్లుగా సమాచారం అందుతోంది.

తెలుగు హీరోతో సందీప్‌ వంగ దర్శకత్వంలో ద్వి భాష చిత్రాన్ని చేయాలని సదరు నిర్మాణ సంస్థ నిర్ణయించినట్లుగా సమాచారం అందుతోంది. తెలుగు మరియు హిందీ లో రూపొందబోతున్న ఆ చిత్రంలో హీరో ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. తెలుగులో పలువురు యంగ్‌ హీరోలు సందీప్‌ రెడ్డి దర్శకత్వం లో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు. మరి ఇక్కడి హీరోతో అయినా వెంటనే సందీప్‌ మొదలు పెడతాడా చూడాలి. బాలీవుడ్‌ లో పలువురు హీరోల చుట్టు తిరిగిన సందీప్‌ చుట్టు తిరిగి మళ్లీ తెలుగు హీరోల వద్దకే వచ్చాడంటూ ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.
Tags:    
  • Arjun Reddy director Sandeep Reddy Vanga opens up about his plans 
  • Sandeep Reddy Vanga Movies 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood Trending 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS