• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సైరాలో స్వీటీకి అలాంటి...

సైరాలో స్వీటీకి అలాంటి పాత్ర ఇచ్చారట

By - Tupaki Desk
Update: 2019-05-14 16:01 GMT
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'సైరా' హై బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో అటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్..ఇటు కొలీవుడ్ నుండి విజయ్ సేతుపతి.. శాండల్ వుడ్ నుండి సుదీప్ లాంటి స్టార్లు కీలకపాత్రలలలో నటిస్తున్నారు. ఇక నయనతార.. తమన్నా లాంటి హీరోయిన్లు కూడా ఈ సినిమాలో భాగం అయ్యారు. వీరితో పాటుగా స్వీటీ అనుష్క కూడా ఒక క్యామియోలో నటిస్తుందని ఈమధ్యే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అనుష్క ఎలాంటి పాత్రలో నటిస్తోందనే విషయం తాజాగా బయటకు వచ్చింది. ఈ సినిమాలో ప్రారంభంలో అనుష్క ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను వివరిస్తూ కనిపిస్తుందట.  ఇప్పటికే ఈ సినిమాలో అనుష్క లుక్ ను ఫైనలైజ్ చేశారని.. తన పోర్షన్ కు సంబంధించిన షూటింగ్ లో అనుష్క పాల్గొంటోందని సమాచారం. ఇప్పటికే భారీ అంచనాలున్న 'సైరా'  అనుష్క ఎంట్రీతో మరింత క్రేజీగా మారడం ఖాయమే.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ ఫిలింను రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.  ఈ దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ అధికారిక ధృవీకరణ మాత్రం ఇంకా రాలేదు.

    

Tags:    
  • Anushka 
  • Sye Raa Movie 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS