• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జేజెమ్మ క్వీన్ గా...

జేజెమ్మ క్వీన్ గా కనిపించనందా??

By - Tupaki Desk
Update: 2017-06-12 07:13 GMT
అసలు అప్పటివరకు కేవలం బికినీ టైపు డ్రస్సుల్లో విపరీతంగా ఎక్స్ పోజింగ్ చేయడం తప్పించి నటనపరంగా మార్కులు వేయించుకోని అనుష్క శెట్టి.. ఒక్కసారిగా 'అరుంధతి' సినిమాతో తన స్టయిల్ మార్చేసింది. యాక్టింగ్ పరంగా పరిణితి చూపించింది. అప్పటినుండి నటనకు స్కోప్ ఉన్న అనేక పాత్రలను చేజిక్కించుకుంది. అయితే ఇప్పుడు ఈమె ఒక సినిమాను వదులుకోవడం హాట్ టాపిక్ అయిపోయింది.

నిజానికి మిల్కీ బ్యూటి తమన్నా భాటియాను ఎప్రోచ్ అవ్వడానికి ముందే.. ''క్వీన్'' సినిమా రీమేక్ లో మెయిన్ లీడ్ గా చేయడానికి అనుష్కను అడిగారట. ఎందుకంటే అనుష్క అయితే సౌత్ లో ఉన్న అన్ని లాంగ్వేజస్ లోనూ మాంచి హోమ్లీ ఎపీల్ ఉంటుంది కాబట్టి. కాని ఆమె నో చెప్పడంతో.. గ్లామర్ కు కేరాఫ్‌ అడ్రస్ అయిన తమన్నా తలుపు తట్టారు. చివరకు ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువగా అడగటంతో కాజల్ దగ్గరకు వెళ్ళారు. అసలు అనుష్క ఎందుకు నో చెప్పింది. 'అనవసరంగా ఈ పాత్రను చేయడం వలన.. ఇప్పుడు కంగన ఎలా చేసింది నేను ఎలా చేశాను అనే కంపారిజన్ వస్తుంది. దాని వలన లేనిపోయిన క్రిటిసిజం అంతా భరించాలి. నాకెందుకు ఈ గోల?' అని అనుష్క చెప్పిందట. అందుకే జేజెమ్మ క్వీన్ గా కనిపించే అవకాశం లేకపోయింది.

చూస్తుంటే మహేష్‌ బాబు చెప్పినట్లు.. ఆల్రెడీ ఒకరు చేసేసిన క్యారక్టర్ మనమేం చేస్తామండీ బాబు అని మనోడు ఎలాగైతే రీమేకులు చేయడో.. అనుష్క కూడా ఇప్పుడు అదే రూట్లో వెళ్తున్నట్లుంది.  తదుపరి ఆమెను మనం భాగమతి.. సాహో సినిమాల్లో చూడొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Anushka 
  • Queen Remake 
  • Telugu nEWs 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS