• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజ‌మౌళిని చూసి ఎమోష‌న‌ల్...

రాజ‌మౌళిని చూసి ఎమోష‌న‌ల్ అయిన హీరోయిన్‌!

By - Tupaki Desk
Update: 2022-08-13 12:58 GMT
యంగ్ హీరో నిఖిల్ న‌టించిన సూప‌ర్ నేచుర‌ల్ మిస్టిక్ థ్రిల్ల‌ర్ `కార్తికేయ 2`. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ ల‌పై అభ‌ఢిషేక్ అగ‌ర్వాల్‌, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ భారీ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. శ్రీ‌కృష్ణుడి ర‌హ‌స్యాల నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీలో హీరోయిన్ గా మ‌ల‌యాళ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించింది. రిలీజ్ కుముందే టీజ‌ర్‌, ట్రైల‌ర్ తో పాన్ ఇండియా వైడ్ గా బ‌జ్ క్రియేట్ అయిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు ఆగ‌స్టు 13న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

రెండు ద‌ఫాలుగా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వ‌చ్చిన ఈ మూవీని ఫైన‌ల్ గా ఆగ‌స్టు 13న శ‌నివారం థియేట‌ర్ల‌లోకి విడుద‌ల చేశారు. 2014లో వ‌చ్చిన `కార్తికేయ‌`కు సీక్వెల్ గా రూపొందిన మూవీ ఇది.

దీంతో స‌హ‌జంట‌గానే ఈ మూవీపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఊహించిన‌ట్టుగానే ఈ మూవీ మంచి టాక్ తో ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల్ని మొద‌టి షోకే సొంతం చేసుకుని హిట్ అనిపించుకుంది. ఈ నేప‌థ్యంలో ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో ఆడియ‌న్స్ రెస్పాన్స్ చూడాల‌ని చిత్ర బృందం థియేట‌ర్ల‌కు వెళ్లింది.

అక్క‌డ ప్రేక్ష‌కుల స్పంద‌న చూసి హీరో నిఖిల్‌, డైరెక్ట‌ర్ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఇద్ద‌రు ఆత్మీయంగా కౌగిలించుకుని త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేసుకున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీని ప్ర‌త్యేకంగా వీక్షించిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, ఆయ‌న సోద‌రుడు, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి షో పూర్త‌యిపోగానే పార్కింగ్ ప్లేస్ లోకి హెవీ క్రౌడ్ మ‌ధ్య వ‌చ్చారు.

ఇక్క‌డే ఓ విచిత్ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అదే స‌మ‌యానికి అక్క‌డికి చేరుకుంది హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని చూడ‌గానే ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ అయిన అనుమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఆయ‌న కాళ్ల‌కు న‌మ‌స్క‌రించ‌డం విశేషం. ఈ హ‌ఠాత్ప‌రిణామానికి రాజ‌మౌళితో పాటు కీర‌వాణి కూడా షాక్ అయిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ గా మారి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి .. అనుప‌ను అభినందించార‌ట‌. ముగ్ధ పాత్ర‌లో బాగా చేశావ‌ని, సినిమా బాగా న‌చ్చింద‌ని ప్ర‌శంస‌లు కురిపించారట‌.


For Video : https://youtube.com/shorts/8SEFH-YqKZo?feature=share
Tags:    
  • Tollywood 
  • staractress 
  • anupama 
  • rajamouli 
  • panindia 
  • director 
  • blessing 
  • latestnews 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS