ప్రొడక్షన్ హౌస్ లకు ఫీలర్ లను వదులుతున్న క్యూటీ!
అందానికి అందం .. వేడెక్కించే టింజు రెండూ ఉన్నా ఎందుకనో అనుపమ పరమేశ్వరన్ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలగలేదు. స్టార్ హీరోయిన్ గా ఎదగాలన్న పంతంలో ఏమాత్రం నెగ్గుకురాలేకపోయింది. సాటి మల్లూ భామలే ఈ భామకు ఠఫ్ కాంపిటీటర్స్ గా మారారు. తనకంటే ఎంతో వెనక వచ్చినా నివేద థామస్ లాంటి భామలు జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంటే తాను మాత్రం రేస్ లో పూర్తిగా వెనకబడిపోయింది.
ఇటీవల వరుస ఫ్లాపులు ఇబ్బంది పెట్టాయి. దీంతో కెరీర్ లో నిస్తేజమైన దశ అనుపమ పరమేశ్వరన్ ను నిరాశను నింపింది. ప్రేమంతో ఆశాజనకమైన నోట్ తోనే కెరీర్ ప్రారంభమైనా .. తక్కువ వ్యవధిలో చాలా ఎక్కువ పాపులరైనా కానీ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకోవడంలో చతికిలబడింది. గత రెండేళ్లలో ఈ క్యూటీకి మంచి ఆఫర్లు రావడం లేదు. అందుకే ఇప్పుడు రెట్టించిన కసితో కంబ్యాక్ కోసం ట్రై చేస్తోందట. అనుపమ మరోసారి నిరూపించుకోవాలనే కసితో రగిలిపోతోందిట.
ఇందుకోసం రూపాన్ని మార్చేస్తోంది. మునుపటితో పోలిస్తే హాట్ కంటెంట్ పెంచేయనుందిట. ఇప్పటికే అనుపమ చాలా బరువు కోల్పోయింది. సన్నజాజి తీగలా ఉన్న అవతారంతో కనిపిస్తోంది. ఇదంతా అనుపమ సరికొత్త ఆరంభం కోసమే. గ్లామర్ పాత్రలతో పెద్ద రేంజుకు రీచ్ అయ్యే ఆలోచనేనని తెలిసింది. ఇటీవల మలయాళం- తమిళం - తెలుగు భాషలలో ఎక్కువ అవకాశాలు అందుకోవాలన్న పంతంతో ప్లానింగ్ పూర్తిగా మార్చేస్తోందట. అందుకోసం తన వ్యక్తిగత పీఏ బృందం అన్ని ఇండస్ట్రీల్లో ప్రొడక్షన్ హౌస్ లకు ఫీలర్ లను వదులుతున్నారట.