• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చదువు మానేస్తున్న చైతూ...

చదువు మానేస్తున్న చైతూ హీరోయిన్‌

By - Tupaki Desk
Update: 2016-02-08 05:30 GMT
ఇప్పటివరకు కేవలం హీరయిన్లు అంటే గ్లామర్‌ అన్నట్లుగానే ఉండేది. కాని ఇప్పటి తరం భామలు మాత్రం చదువును కూడా టైముకు ఫినిష్‌ చేస్తున్నారు. దాని వలన ఏమవుతుందంటే.. ఒకవేళ హీరోయిన్‌ గా టైమ్‌ చెల్లిపోయినా కూడా.. వేరే ఏదైనా బిజినెస్‌ లేదా జాబ్‌ కు హెల్ప్‌ అవుతుంది. మన స్టార్‌ హీరోయిన్లు ఐశ్వర్య రాయ్‌ - దీపికా పదుకొనె - తమన్నా లు ఇంటర్‌ తోనే ఆపేసినా.. తాప్సీ - కృతి సేనన్‌ వంటి భామలు ఇంజనీరింగ్‌ చేసి మరీ రంగంలోకి దిగారులే.

కట్‌ చేస్తే.. ఇప్పుడు మన మాట్లాడుతోంది మజ్నూ సినిమాలో నాగ చైతన్య హీరోయిన్‌ గా చేస్తున్న మల్లూ భామ అనుపమ పరమేశ్వరన్‌ గురించే. అమ్మడు వయస్సు 19 ఏళ్ళు. బిఏ కమ్యూనికేటివ్‌ ఇంగ్లీష్‌ చదువుతోంది. అయితే తెలుగులో చైతూ పిలిచి ఆఫర్‌ ఇచ్చాడో లేదో.. వెంటనే మజ్నూతో పాటు ''అ..ఆ..'' ''ఎవడో ఒకడు'' వంటి సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఈ షూటింగ్‌ కారణంగా కాలేజీకి వెళ్ళడం అనే కాన్సెప్టు కష్టమవుతోందట.

''నాకు అర్ధమైపోయింది. తెలుగు సినిమాల కారణంగా నేను కాలేజీకి వెళ్లడం కుదరదు. పైగా ఖాళీ సమయాల్లో తెలుగు కూడా నేర్చుకోవాలి కదా. అందుకే వచ్చే సంవత్సరం నా బిఏ డిగ్రీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఏడాదికి ఫుల్‌ స్టాప్‌ పెట్టేస్తున్నా'' అంటూ ప్రకటించిందీ భామ. ఒకవేళ ఇక్కడి క్లిక్‌ అయి్య స్టార్‌ హీరోయిన్‌ అయితే.. ఇక ఆ డిగ్రీ అటకెక్కేసినట్లేగా!!
Tags:    
  • Anupama Parameshwaran 
  • Studies 
  • Telugu NEWs 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS