• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మాట కోసం హిట్ పెయిర్...

మాట కోసం హిట్ పెయిర్ రిపీట్

By - Tupaki Desk
Update: 2017-05-05 07:57 GMT
సౌత్ ఇండియా లో డ్రామా క్వీన్ లు తక్కువమంది ఉన్నారు. కొందరు ఒక్క సినిమా తోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ని తెచ్చుకుంటారు ఇండస్ట్రిలో. యూత్ కి ఒకసారి కనెక్ట్ ఐతే ఇంకా వాళ్ళని మళ్ళీ మళ్ళీ తెర పై చూడాలి అనుకుంటారు. నేటితరం మలయాళం అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు యూత్ కాస్త ఎక్కువ ఇష్ట పడుతున్న హీరోయిన్ లో ఒకరు.  ఈ ఈ కొత్త డ్రామా క్వీన్ ఇప్పుడు మరింత బిజీ అయింది.

మైత్రి మూవీస్  ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు రామ్ చరణ్ అండ్ సుకుమార్ సినిమా కి అనుపమను ఒక హీరోయిన్ గా ఎంపిక చేసి చివరి క్షణం లో వద్దు అనుకున్నారు. కాకపోతే వేరే సినిమాలో ఛాన్సిస్తాం అని మాటిచ్చారట. అప్పుడు ఇచ్చిన మాట కోసం వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా పెట్టి  నాగ చైతన్యతో సినిమా చేయబోతున్నారు.  ప్రేమమ్ సినిమా తో మొత్తం సౌత్ ఇండియాలో ఫాన్స్ ఫాలోయింగ్ తెచ్చుకున్న మలయాళం అమ్మాయి అనుపమ పరమేశ్వరన్.. తెలుగు లో కూడా అదే సినిమాలో నటించి మరింత దగ్గరైంది.

నాగ చైతన్యతో చందూ మొండేటి డైరక్షన్ లో మైత్రి మూవీస్  ఒక  సినిమా నిర్మిస్తునారు. ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా అనుపమ పరమేశ్వరన్ను తీసుకొబోతున్నారట. అలాయితే మళ్ళీ ప్రేమమ్ జోడీ రెండోసారి అందరికీ కనువిందు చేస్తారు అన్నమాట. హిట్ పెయిర్ ను రిపీట్ చేయడం టాలీవుడ్ లో కొత్తేం కాదుగా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Anupama Parameshwaran 
  • Naga Chaitanya 
  • Chandoo Mondeti 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS