• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నా కన్నా సమంతనే బెస్ట్...

నా కన్నా సమంతనే బెస్ట్ -అనుపమ

By - Tupaki Desk
Update: 2018-07-02 04:05 GMT
మళయాళ సూపర్ హిట్ ప్రేమమ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. చూడచక్కని అందాల సుందరి కావడంతో టాలీవుడ్ ఆమెకు వెల్ కం చెప్పింది. ప్రస్తుతం టాలీవుడ్ డిమాండ్ ఉన్న యంగ్ హీరోయిన్లలో అనుపమ పేరు ముందే ఉంటుంది. వరసగా రొమాంటిక్ సినిమాలతో ప్రేక్షకులను తన అందాల మాయలో పడేస్తూ వస్తోంది.

అనుపమ కెరీర్ లో లోటు ఏదన్నా ఉందంటే ఇంకా స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ ఆమెకు రాలేదు. రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ రంగస్థలంలో రామలక్ష్మి పాత్రలో నటించే అవకాశం ముందు అనుపమనే వరించింది. కానీ తరవాత అనుకోని పరిస్థితుల్లో ఆ ఛాన్స్ సమంతను వరించింది. కానీ రామలక్ష్మి పాత్రలో సమంత చాలా బాగా నటించిందని .. ఆ పాత్రకు ఆమె మాత్రమే న్యాయం చేయగలదని అనుపమ కాంప్లిమెంట్ ఇచ్చేసింది. ఇదే విషయం డైరెక్టర్ సుకుమార్ కు తానే స్వయంగా చెప్పానంటూ ఈ సుందరి  చెప్పుకొచ్చింది.

తనకు మిస్సయిన గోల్డెన్ ఛాన్స్ వేరొక హీరోయిన్ కు దక్కిందంటే ఆ విషయం ఎత్తడానికి కూడా మిగతా హీరోయిన్లు ఇష్టపడరు. కానీ అనుపమ మాత్రం దానిని చాలా స్పోర్టివ్ గా తీసుకోవడమే కాదు.. అవతల హీరోయిన్ ను మెచ్చుకోవడాన్ని టాలీవుడ్ లో పలువురిని ఇంప్రెస్ చేసింది. ప్రస్తుతం అనుపమ మెగా ఫ్యామిలీలోని సాయి ధరమ్ తో చేసిన‘ తేజ్.. ఐవ్ యూ’ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టు కరుణాకరన్ ఈ మూవీకి దర్శకుడు
Tags:    
  • Anupama Parameshwaran 
  • Samantha 
  • Rangasthalam Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS