చేతిలో గ్లాస్ కాదు.. అమ్మడి థైస్ కుర్రాళ్లను వేడెక్కిస్తున్నాయట!!
హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు సౌత్ ఇండియన్ సినిమాలలో మెరిసింది. 2011లో స్వప్నసంచారి అనే మలయాళం మూవీతో సినీ కెరీర్ ప్రారంభించి.. 2016లో 'యాక్షన్ హీరో బిజు' చిత్రంతో హీరోయిన్ అయింది. అదే ఏడాది నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన 'మజ్ను' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ ముద్దుగుమ్మ పరిచయమైంది. మజ్ను సినిమాలో పక్కింటి అమ్మాయి పాత్రలో క్యూటుగా కన్పించి కుర్ర హృదయాలను దోచేసుకుంది. 19ఏళ్లకే హీరోయినుగా మారిన అను బేబీ.. అందమైన కళ్లతో.. కొంటె సైగలతో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు సినిమాలే ఎక్కువ చేసింది. ఇక మజ్ను సినిమా తర్వాత వరుసగా కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, శైలజ రెడ్డి అల్లుడు వరుసగా ప్లాపులు రావడంతో 'నమ్మ వీట్టు పిళ్ళై' సినిమాతో తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
కానీ రిజల్ట్స్ పక్కన పెడితే.. ఆ సినిమా తర్వాత పూర్తిగా కెమెరా కనిపించకుండా పోయింది అమ్మడు. ప్రస్తుతం అను చేతిలో అల్లుడు అదుర్స్, 18పేజెస్ సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో అభిమానుల ఫాలోయింగ్ మాత్రం అమాంతం పెంచుకున్న మజ్ను భామ.. ఆక్సిజన్, నా పేరు సూర్య సినిమాలలో కాస్త గ్లామర్ యాంగిల్ చూపించింది. ఇక లాక్ డౌన్ కారణంగా అను అందాలను మిస్ అవుతున్న ఫ్యాన్స్ కోసం ఇంస్టాగ్రామ్ ద్వారా తన అందాలతో ఆకలి తీర్చుతుంది. తాజాగా అను లాంగ్ షర్ట్ ధరించి టీ గ్లాస్ పట్టుకొని దర్శనమిచ్చింది. కానీ అది పగలు కాదు రాత్రి 2గంటలకు టీ టైం అని కాప్షన్ పెట్టింది. ఇక ఫ్యాన్స్ అమ్మడిని చూస్తూ మురిసిపోతున్నారు. అన్నట్లు అను ప్యాంటు వేసుకోవడం మర్చిపోయినట్లుంది. కుర్రాళ్లంతా వేడెక్కిపోతున్నారు. మరి భామ చేతిలో గ్లాస్ కంటే థైసే.. చూపు తిప్పుకోనివ్వట్లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.