• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అంతరిక్షం ప్రీరిలీజ్...

అంతరిక్షం ప్రీరిలీజ్ బిజినెస్

By - Tupaki Desk
Update: 2018-12-19 05:36 GMT
మెగా హీరో వరుణ్ తేజ్- సంకల్ప్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పేస్ థ్రిల్లర్ 'అంతరిక్షం 9000 KMPH' ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ లో స్పేస్ సినిమాలు కొత్త కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. కానీ అదే ఆసక్తి బయ్యర్లలో.. డిస్ట్రిబ్యూటర్లలో మాత్రం వ్యక్తం కావడం లేదు.

ఆంధ్ర.. సీడెడ్ ఏరియాల బయ్యర్స్ మొదట్లో ఈ సినిమా సోలో రిలీజ్ అనుకొని ఒప్పుకున్నారట.   ఈ సినిమా భారీ పోటీ మధ్య రిలీజ్ అవుతుండడంతో తర్వాత డ్రాప్ అయ్యారట. దీంతో నిర్మాతలే ఓన్ రిలీజ్ చేస్తున్నారు.  ఆ ఏరియాల రైట్స్ షుమారుగా అంచనా వేస్తే ఈ సినిమా టోటల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.19 కోట్లు.

లావణ్య త్రిపాఠి.. అదితి రావు హైదరీలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యదేవ్.. శ్రీనివాస్ అవసరాల.. రెహమాన్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీ వీఎస్ జ్ఞానశేఖర్ అందించాడు. సంగీతం ప్రశాంత్ విహారి.

అంతరిక్షం ప్రీరిలీజ్ బిజినెస్ ఇలా ఉంది.

నైజామ్: 5 cr

సీడెడ్: 2 cr

ఏపీ: 7.5 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా: 1 cr

ఓవర్సీస్: 3.50 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 19 కోట్లు.
Tags:    
  • Varun Tej 
  • Lavanya Tripathi 
  • Antariksham Pre Release Business 
  • Telugu NEws 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS