• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనిరుధ్.. టాలీవుడ్ ను...

అనిరుధ్.. టాలీవుడ్ ను వదలేయట్లేదు

By - Tupaki Desk
Update: 2016-01-27 04:07 GMT
ఇప్పటికి రెండుసార్లు టాలీవుడ్ లో అడుగుపెట్టినట్లే పెట్టి వెనక్కి వెళ్లిపోయాడు కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. ముందు రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ మూవీకి అతణ్ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. కానీ ఆ సినిమా మొదలవకముందే తప్పుకున్నాడు అనిరుధ్. ఆ తర్వాత త్రివిక్రమ్-నితిన్ కాంబినేషన్ లో ‘అ..ఆ’ సినిమాకు అనిరుధ్ ను తీసుకున్నారు. కానీ ఆ సినిమా పూర్తయ్యే సమయానికి సడెన్ గా ఆ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకున్నాడు అనిరుధ్. అతనే సైడైపోతున్నాడా.. లేక వీళ్లే తప్పిస్తున్నారా అన్నది తెలియదు కానీ.. మొత్తానికి ఓ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులోకి వచ్చినట్లే వచ్చి వెనక్కెళ్లిపోతున్నాడు.

ఐతే ఈ ఏడాది మాత్రం అనిరుధ్ ఖాయంగా టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడట. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో అతను తెలుగులో అరంగేట్రం చేయబోతున్నాడట. తనతో ఖుషి - పులి సినిమాలు చేసిన ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. ఈ మూవీకి ముందు ఎ.ఆర్.రెహమాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు కానీ.. తర్వాత ఆయన ఖాళీ లేకపోవడంతో అనిరుద్ కు ఫిక్సయినట్లు సమాచారం. పవన్ కూడా అనిరుధ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అఫీషియల్ న్యూస్ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ మిత్రుడు - సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మాత శరత్ మరారే నిర్మించబోతున్నాడు.
Tags:    
  • Anirudh 
  • Pawan kalyan 
  • SJ Suriya 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS