• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆండ్రియా సెల్ఫీ...

ఆండ్రియా సెల్ఫీ అదిరిందయా!!

By - Tupaki Desk
Update: 2017-02-21 08:01 GMT
యుగానికొక్కడు బ్యూటీ యాండ్రియా జెరామియా.. తర్వాత తెలుగులో 'తడాఖా' చూపించేందుకు ప్రయత్నించింది కానీ.. పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో తమిళ్.. మలయాళం సినిమాలకే పరిమితమైన ఆండ్రియాకు.. చేతినిండా సినిమాల ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.

అందుకే అమ్మడిలో ఎప్పడూ హుషారు టాప్ గేర్ లో ఉంటుంది. పెర్ఫామెన్స్.. గ్లామర్ రెండింటినీ మిక్స్ చేసే ఆండ్రియా.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఎక్కువగా గ్లామర్ విందు చేసేస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ తీసుకున్న సెల్ఫీ ఒకటి కుర్రాళ్లకు భలే కనులవిందు చేస్తోంది. కంప్లీట్ బ్లాక్ థీమ్ లో అమ్మడి గెటప్ అదిరిపోయింది. నెక్లేస్ నుంచి స్టైలింగ్ వరకూ మొత్తం నలుపే. మొత్తం సెల్ఫీలో అమ్మడి స్కిన్ షో వైట్ గా మెరిసిపోతోంది. అసలే బ్లాక్ థీమ్ కావడంతో.. నెట్టెడ్ డ్రసింగ్ లో క్లీవేజ్ సోయగాలు మరింతగా మెరిసిపోతున్నాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏకంగా 7 సినిమాలు ఉన్నాయి. అఫ్ కోర్స్.. అందులో సగం రిలీజ్ ఆలస్యమయినవే. అయినా సరే.. వాడా చెన్నై.. తుప్పరివాలన్.. తారమణి వంటి క్రేజీ ప్రాజెక్టులను ఈ ఏడాది రిలీజ్ చేయనుంది ఆండ్రియా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Andrea 
  • Actress Andrea 
  • Andrea Selfie 
  • Andrea in Black Dress 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS