• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బీచ్ లో అనసూయ ఆనందాలు

బీచ్ లో అనసూయ ఆనందాలు

By - Tupaki Desk
Update: 2018-04-27 17:43 GMT
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల వ్యక్తిగత ఫొటోలు ఈ రోజులో ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయో తెలియదు గాని కొంత మంది యాంకర్ల ఫోటోలైతే తెలియకుండానే ట్రెండ్ అవుతున్నాయి. బుల్లి తెరపై రోజు కనిపించే మొహం కాబోలు యాంకర్ అనగనే అందరూ ఆకర్షితులవుతారు. గత కొంత కాలంగా మన టాలీవుడ్ లో అన్ని వర్గాల కుర్ర కారును ఆకర్షిస్తోన్న యాంకర్ అనసూయా.

అమ్మడికి పెళ్లైనా సరే తన క్రేజ్ ను ఏ మాత్రం తగ్గించుకోలేదు. ఒక సెలబ్రెటీగా తన జీవితాన్ని ఎంత హుందాగా ఉంచుకుంటుందో అలాగే వ్యక్తిగత జీవితాన్ని అదే స్థాయిలో సంతోషంగా ఉంచుకుంటుంది. రీసెంట్ గా తన కుటుంబ సభ్యులతో గడిపిన ఆనంద క్షణాలను అమ్మడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. సముద్రపు ఒడ్డున బీచ్ లో అందమైన  సన్ సెట్ లో దిగిన ఫొటోలు నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

ముఖ్యంగా ఆమె భర్తతో దిగిన ఒక ఫొటో అయితే ఎంతో రొమాంటిక్ గా ఉందని నెటిజన్స్ ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆమె సహా యాంకర్ రష్మీ గౌతమి కూడా అనసూయ పిక్స్ పై పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యింది. రష్మీ పుట్టిన రోజు కావడంతో అనసూయ స్పెషల్ గా ఆమెకు విషెస్ అందించింది. దీంతో రష్మీ కూడా అనసూయ సింగిల్ ఫొటో తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.      


Tags:    
  • Anasuya 
  • Beach 

Similar News

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS