• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యువ‌హీరోతో లైగ‌ర్ బ్యూటీ...

యువ‌హీరోతో లైగ‌ర్ బ్యూటీ ల‌వ్ లో?

By - Tupaki Desk
Update: 2022-03-17 03:30 GMT
లైగ‌ర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా సౌతిండియాలోకి అడుగుపెడుతోంది అన‌న్య పాండే. ఈ బ్యూటీ స్నేహాల‌పైనా ఎఫైర్ల పైనా ర‌క‌ర‌కాల గాసిప్స్ షికార్ చేస్తున్నాయి. స్నేహ‌మా.. ల‌వ్వా? అనే స‌న్న‌ని థిన్ లైన్ విష‌యంలో స‌రైన క్లారిటీ లేదు కానీ ఈ బ్యూటీ స్టార్ హీరో సోద‌రుడు నేటిత‌రం హీరో ఇషాన్ ఖ‌త్త‌ర్ తో డేటింగ్ లో ఉంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ జంట ఇంత‌కుముందు క‌లిసి ఒక సినిమాలో న‌టించారు. అప్ప‌టి నుంచి ఈ జోడీపై ఇలాంటి గుస‌గుస‌లు వినిపిస్తూనే ఉన్నాయి.

తాజాగా నిప్పుకు పొగ జాయింట్ అన్న చందంగా.. అనన్య పాండే తమ ఫ్యామిలీ సర్కిల్ లో భాగమని ఇషాన్ ఖట్టర్ తల్లి నీలిమా అజీమ్ అన్నారు. ఈ జంట‌ సంబంధం గురించి అంత‌కుమించి ఇంకేమీ చెప్పలేదు ఆమె. అయితే ఇషాన్ తల్లి వారి బలమైన బంధాన్ని సూచన ప్రాయంగా బ‌హిర్గ‌తం చేశార‌నే భావిస్తున్నారు.

అనన్య పాండే- ఇషాన్ ఖట్టర్ ఖ‌లీపిలీలో క‌లిసి న‌టించిన‌ప్ప‌టి నుంచి ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ తమ పై ఆరోప‌ణ‌ల విష‌యంలో పెదవి విప్పకుండా ఉండడంతో మ‌రిన్ని సందేహాలు రాజుకున్నాయి.

ఇషాన్ తల్లి ప్రముఖ నటి నీలిమా అజీమ్, అనన్య తమ `కుటుంబ సర్కిల్ ` లో ఒక భాగమని చెప్ప‌డంతో అన‌న్య‌తో త‌మ అనుబంధాన్ని బ‌హిర్గ‌తం చేశారు. నీలిమ‌ మాట్లాడుతూ, “ఆమె (అనన్య) మా అంతర్గత సర్కిల్ .. కుటుంబ సర్కిల్ లో ఒక భాగం.  షాహిద్ (కపూర్) .. మీరా (రాజ్‌పుత్)లకు మంచి స్నేహితురాలు. ముఖ్యంగా ఇషాన్ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం`` అని గుంబ‌న‌గా వ్యాఖ్యానించారు.

అనన్య - ఇషాన్ గురించి  నీలిమ నొక్కి చెబుతూ.. ``వారు గొప్ప స్నేహితులు.. మంచి సహచరులు అని నేను చెబుతాను. అతని స్నేహితులతో కూడా అన‌న్య‌ చాలా బాగా క‌లిసిపోతుంది. ఇషాన్ ఖట్టర్ - అనన్య పాండే 2020 చిత్రం ఖలీ పీలీలో నటించిన తర్వాత వారి లింక్-అప్ పుకార్లు చుట్టుముట్టడం ప్రారంభ‌మైంది.

వారు ఒకరికొకరు సెలవుల్లో విహార యాత్ర‌ల‌తో ఒకే వెకేషన్ స్పాట్ నుండి తరచుగా ఫోటోలను పంచుకుంటారు. కానీ వారి సంబంధం గురించి ఇంకా బహిరంగంగా మాట్లాడలేదు. ఇటీవల అనన్య షాహిద్ కపూర్ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. ఆమె ఆ ఫోటోలలో ప్రముఖంగా కనిపించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వస్తే.... అనన్య పాండే న‌టిస్తున్న లైర్ త్వ‌ర‌లో విడుద‌లా కానుంది. దీంతో పాటు.. ఖో గయే హమ్ కహాన్ చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. ఇషాన్ ఖట్ట‌ర్ ప్ర‌స్తుతం ఫోన్ భూత్ - పిప్పా చిత్రాల విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు.
Tags:    
  • Ananya Panday 
  • Ishaan Khattar 
  • Bollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS