• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రోబో 2లో బ్రటీష్‌ గాళ్‌?

రోబో 2లో బ్రటీష్‌ గాళ్‌?

By - Tupaki Desk
Update: 2015-10-13 05:32 GMT
బ్రిటీష్‌ బ్యూటీ ఎమీజాక్స‌న్ న‌క్క‌తోక తొక్కి సౌత్‌ లో అడుగుపెట్టింది. అందుకే ఈ అమ్మ‌డు ఇక్క‌డ సూప‌ర్‌ స్టార్‌ గా ఎదిగేసింది. ముఖ్యంగా త‌మిళ తంబీలు ఈ అమ్మ‌డికి రెడ్ కార్పెట్ వేసి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఓ వైపు స్టార్ హీరోలు, మ‌రోవైపు స్టార్ డైరెక్ట‌ర్‌-ప్రొడ్యూస‌ర్స్ ఈ అమ్మ‌డిని ఏరి కోరి ఛాన్సులిస్తున్నారు. ఏమీ లేనిదే ఏదీ చేయ‌లేం అని ఫిక్స‌యిపోయారంతా. అందుకే మ‌ద‌రాసి ప‌ట్ట‌ణం నుంచి ఎమీజాక్స‌న్ కంటిన్యూగా తంబీల సినిమాల్లో అవ‌కాశాలు అందుకుంటోంది.

ఎమీ జీవితంలో ఒకే ఒక్క మ‌లుపు. అది శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఐ చిత్రంలో అవ‌కాశం రావ‌డం. ఆ త‌ర్వాత స్టార్‌ డ‌మ్ చుక్క‌ల్ని తాకింది. ఆ సినిమాలో ఎమీ అందాల్ని అద్భుతంగా ఆవిష్క‌రించాడు శంక‌ర్‌. అంతేకాదు ఇప్పుడు ఏకంగా సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రోబో2 చిత్రంలోనూ అవ‌కాశం ఇచ్చాడు. ఈ సినిమాలో ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన నాయిక‌గా న‌టిస్తోంది. రోబో చిత్రంలో ఐశ్వ‌ర్యారాయ్ క‌థానాయిక‌గా న‌టించింది. ఐష్ ఇప్పుడు వేరే సినిమాల‌తో బిజీగా ఉంది. కాబ‌ట్టి ఎమీని ఈ అవ‌కాశం వ‌రించింది.

ఇటీవ‌లే లాస్ ఏంజెల్స్‌ లో కొంత కాలం ఈ అమ్మ‌డు స్పెండ్ చేసి వ‌చ్చింది. అక్క‌డ ఈ భామ‌కి సంబంధించి మౌల్డ్ (విగ్ర‌హాకారం)ఒక‌టి సిద్ధం చేశారు. ఆ మౌల్డ్ కి స‌రిప‌డే దుస్తుల్ని, అలంక‌ర‌ణ వస్తువుల్ని అక్క‌డే డిజైన్ చేయ‌నున్నారు. 2016 ప్రారంభ‌మే రోబో సెట్స్‌ కెళ్ల‌నుంద‌ని స‌మాచారం. అంత‌వ‌ర‌కూ రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ వ‌స్తూనే ఉంటుంద‌న్న‌మాట‌!
Tags:    
  • Amy Jackson 
  • Robo 2 Movie 
  • Telugu NEws 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS