• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ ఫ్యామిలీలో...

మెగాస్టార్ ఫ్యామిలీలో గొడవలా.. అవ్వ

By - Tupaki Desk
Update: 2016-10-10 05:24 GMT
గత కొంతకాలంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో బాగా గొడవలు జరిగిపోతున్నాయనే ప్రచారం ఉంది. ఇందుకు కారణం ఐశ్వర్యారాయ్ అని కూడా చెప్పేసుకుంటున్నారు. యే దిల్ హై ముష్కిల్ మూవీలో రణబీర్ కపూర్ తో కలిసి ఐశ్వర్యారాయ్ బచ్చన్ హాట్ గా నటించడం.. రొమాన్స్ చేసేయడం.. బిగ్ బీతో సహా అందరికీ కోపం తెచ్చిందన్నది ఆ టాక్. అభిషేక్ కూడా బాగా నొచ్చుకున్నాడని.. అందుకే ఐష్ తో కలిపి ఎక్కడా కనిపించడం లేదని ఓ న్యూస్ ఉంది.

అయితే.. ఇప్పుడివన్నీ రూమర్స్ మాత్రమే అని ఇన్ డైరెక్టుగా చెప్పేసింది బచ్చన్ ఫ్యామిలీ. అమితాబ్.. జయా బచ్చన్.. అభిషేక్.. ఐశ్వర్యా రాయ్.. ఆరాధ్య.. నవ్య నవేలీ నందా.. ఇలా మొత్తం అమితాబ్ ఫ్యామిలీ అంతా కలిసి ముంబైలోని ఖర్ సబర్బన్ లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపానికి వచ్చారు. అంతా ఒకరితో ఒకరు.. ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉన్న ఆ ఫ్యామిలీని చూసేందుకు అక్కడున్న వాళ్లకు రెండు కళ్లు చాలలేదు.

అందరూ కలిసి రావడం.. దసరా సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేయడం చూస్తే.. అసలు ఈ కుటుంబంలో గొడవలు వచ్చాయని ఎలా రూమర్స్ క్రియేట్ చేయబుద్ధి వేసిందో అనిపించకమానదు. కానీ.. రూమర్స్ వచ్చినపుడు వీసమెత్తు కూడా రియాక్ట్ కాకుండా.. నేరుగా చేతలతో సమాధానం చెప్పిన బచ్చన్ ఫ్యామిలీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Amitabh Bachchan Family 
  • Durga Temple 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS