• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జాను కొంపముంచిన అమెజాన్?

జాను కొంపముంచిన అమెజాన్?

By - Tupaki Desk
Update: 2020-02-12 11:45 GMT
శర్వానంద్-సమంతా ప్రధాన పాత్రలలో నటించిన 'జాను' తమిళ సూపర్ హిట్ '96' కు రీమేక్ అనే సంగతి తెలిసిందే.  తమిళంలో క్లాసిక్ స్టేటస్ తెచ్చుకున్న ఈ సినిమాకు తెలుగులో ఆదరణ దక్కదు అనే విషయం మాత్రం ఎక్కువమంది ఊహించలేకపోయారు. ఇప్పుడు 'జాను' కు వస్తున్న కలెక్షన్స్ చూసి వారందరూ నివ్వెరపోతున్నారు.

నిజానికి 'జాను' సినిమా చూసినవారు బాగలేదని మాత్రం చెప్పడం లేదు.  స్లో గా ఉందని.. మరొకటని కారణాలు చెప్తున్నారు కానీ ఇలా ఫ్లాప్ అవ్వాల్సిన కంటెంట్ మాత్రం కాదని అంటున్నారు. మరి ఏం జరిగింది? ఈ నిరాశాజనకమైన ఫలితానికి చాలా కారణాలు ఉన్నట్టుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి కానీ 'జాను' టీమ్ మాత్రం ముఖ్యంగా ఈ సినిమాకు దక్కిన ఫలితానికి ముఖ్యమైన కారణం 'అమెజాన్ ప్రైమ్' అనే ఆలోచనలో ఉన్నారట.

తమిళ చిత్రం '96' అమెజాన్ లో అందుబాటులో ఉండడంతో మాటీవీ ప్రేక్షకులు 'అతడు' సినిమాను చూసినట్టుగా విరక్తి పుట్టేవరకూ చూశారని.. దీంతో తెలుగు వెర్షన్ థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. 'జాను' టీమ్ కూడా ఇదే అసలు కారణమని నమ్ముతున్నారని ఇన్సైడ్ టాక్.  ఒకవేళ ఈ కారణమే నిజమైతే మాత్రం ఫ్యూచర్ లో ఏదైనా సినిమాను రీమేక్ చేసే సమయంలో అమెజాన్ లో ఉందా.. నెట్ ఫ్లిక్స్ లో ఉందా అని చూసుకుని మరీ రైట్స్ కొనక తప్పేలా లేదు.


Tags:    
  • Amazon Prime 
  • Jaanu Movie 
  • Telugu News 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS