• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భారీ పేమెంట్‌ ఇస్తే అమల...

భారీ పేమెంట్‌ ఇస్తే అమల రెడీ

By - Tupaki Desk
Update: 2016-04-12 11:30 GMT
మామూలుగా పెళ్ళయ్యిందంటే ఇక హీరోయిన్లు ఇక్కడ కనిపించరు. రోజు పొద్దున్నే లేవడం.. జిమ్మింగులు చేయడం.. ఫిట్నెస్‌.. బ్యూటి.. సోషలైజింగ్‌.. ఇలా అన్నేసి విషయాల్లో ఫోకస్‌ చేయాలి కాబట్టి.. ఎందుకొచ్చిందిలే ఈ గోల అని వారు అనుకోవడం.. అలాగే పెళ్ళయిన హీరోయిన్లు పెద్దగా గ్లామర్‌ ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేయరు.. వారిని డిమాండూ చేయలేం అని దర్శకులు అనుకోవడంతో.. మ్యారీడ్‌ హీరోయిన్స్‌ సింపుల్‌ గా మాయమైపోతారు.

ఇప్పుడు విషయం ఏంటంటే.. మలయాళ కుట్టీ అమలా పాల్‌.. తమిళ దర్శకుడు ఏ.ఎల్‌.విజయ్‌ ను పెళ్ళి చేసుకున్న తరువాత సినిమాలకు స్వస్తీ చెబుతానంటూ అప్పట్లో అధికారికంగా ప్రకటించింది. కాని తరువాత ఎందుకో మనస్సు మార్చుకొని హ్యాపీగా సినిమాలు చేస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన అమ్మడి ఆర్టు సినిమాలు కొన్ని ఫ్లాపైనా కూడా ఇప్పుడు తమిళంలో మలయాళంలో ఈమెకు మరిన్ని ఆఫర్లు బాగానే ఉన్నాయి.

ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు గ్లామర్‌ స్టార్‌ గా కూడా నటించడానికి అమల రెడీగానే ఉందట. కాకపోతే రెమ్యూనరేషన్‌ మాత్రం 80 లక్షలపైనే ఉందని టాక్‌. ఎవరైనా అంత ఇవ్వడానికి రెడీగా ఉంటే మాత్రం.. అందాల విందు ఇవ్వడానికి అమల కూడా రెడీ.
Tags:    
  • Amala Paul 
  • Actress Amala Paul 
  • Telugu news 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS