• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సిక్స్ ప్యాక్...

సిక్స్ ప్యాక్ చేస్తున్నాడా??

By - Tupaki Desk
Update: 2017-04-19 04:59 GMT
అల్లు శిరీష్ కొత్త సినిమా మొదలుపెట్టేశాడు. గతేడాది శ్రీరస్తు..శుభమస్తు చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కిన ఈ మెగా ఫ్యామిలీ హీరో.. ఆ తర్వాత మలయాళ పరిశ్రమకు షిఫ్ట్ అయ్యాడు. ఇప్పుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు అల్లు శిరీష్.

ఈ నెలాఖరుకు శిరీష్ కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టేయనున్నారట. ఈ చిత్రంలో డిఫరెంట్ గెటప్ తో కనిపించేందుకు.. కొన్ని వారాలుగా జిమ్ లో తెగ వర్కవుట్స్ చేసేస్తున్నాడు శిరీష్. ఇంత ఎక్కువ సమయం జిమ్ గడపడం చూసిన వారికి.. శిరీష్ చూపించబోయే లుక్ పై ఓ ఫైనల్ ఆలోచన వచ్చేసింది. దర్శకుడు ఆనంద్ కూడా శిరీష్ ని కొత్తగా చూపించబోతున్నానని చెప్పేశాడు. తన కొత్త మూవీలో ఈ అల్లు హీరో సిక్స్ ప్యాక్ చూపించేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ప్రతీ మూవీకి మేకోవర్ చేయడం అనేది ఈ మధ్య హీరోలకు బాగా అలవాటయిపోయింది. అందులో భాగంగానే శిరీష్ ఇలా ఫిక్స్ అయ్యాడట.

గతేడాది డీమానిటైజేషన్ సమయంలో కూడా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు వీఐ ఆనంద్.. ఈ మూవీని కూడా డిఫరెంట్ గా తీర్చిదిద్దుతున్నాడని అంటున్నారు.  అల్లు శిరీష్ కి జంటగా సురభి నటిస్తుండగా.. అవసరాల శ్రీనివాస్- సీరత్ కపూర్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ని ఫుల్ స్వింగ్ లో ఫినిష్ చేసి.. సెప్టెంబర్ నాటికి రిలీజ్ చేసేయాలని చూస్తున్నారట మేకర్స్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Allu Sirish 
  • Six Pack 
  • VI Anand 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS