• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శిరీష్ శ్రీరస్తు...

శిరీష్ శ్రీరస్తు ఏమయిందంటారూ?

By - Tupaki Desk
Update: 2016-05-23 11:30 GMT
అల్లు శిరీష్.. స్టైలిష్ స్టార్ కి సోదరుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాను డిఫరెంట్ గా ఎటెంప్ట్ చేసి, అల్లు 'గౌరవం' పోగొట్టేశాడని అనిపించుకున్నాడు. ఆ తర్వాత తండ్రి అల్లు అరవింద్ ఎంతో ప్లాన్డ్ గా మారుతీ కొత్త జంట సినిమాని రూపొందించాడు. ఇది విజయం సాధించేయకపోయినా.. మారుతీ టేకింగ్ - రెజీనా గ్లామర్ అండతో.. అంతో ఇంతో ఆడేసింది.

తన మూడో సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని నిర్ణయించుకున్న అల్లు శిరీష్.. పరుశురామ్ తో జత కట్టాడు. లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా తీసుకున్న శ్రీరస్తు శుభమస్తు చిత్రాన్ని చేశాడు అల్లు శిరీష్. మెగా ఫ్యామిలీ హీరో శిరీష్ చేసిన మూవీ మార్చ్ లో రిలీజ్ అంటూ ఎప్పుడో చెప్పింది లావణ్య. తీరా మార్చ్ నెలలో ఫస్ట్ లుక్ అంటూ ఓ పోస్టర్ ను మాత్రం రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. ఈ లెక్కన సమ్మర్ కి రిలీజ్ అవుతుందని అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వేసవి దాదాపు పూర్తయిపోతోంది. మిగిలిన వారాలకు కూడా సినిమాలు షెడ్యూల్ అయిపోయాయి. ఏప్రిల్ లో వచ్చిన సరైనోడు ఇంకా సత్తా చాటుతూనే ఉన్నాడు. కానీ శ్రీరస్తు శుభమస్తు సంగతి మాత్రం తేల్చలేదు అల్లు ఫ్యామిలీ.

అనుకున్న స్థాయిలో రాకపోవడంతో.. అనేక సీన్స్ ను అల్లు అరవింద్ దగ్గరుండి రీషూట్ చేయిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. మెగా హీరోతో సక్సెస్ సాధించాలనే తపనతో ఉన్న దర్శకుడు పరుశురామ్.. మరింత పక్కాగా సీన్స్ రాసుకుని తీస్తున్నాడట. ఇప్పటికైతే శ్రీరస్తు శుభమస్తు విడుదల ఎప్పుడో అన్న సంగతి చెప్పడం కష్టమే.

Tags:    
  • Allu Sirish 
  • Srirastu Subhamastu Movie 
  • Telugu nEws 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS