• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శిరీష్‌ ఈసారైనా చేస్తావా...

శిరీష్‌ ఈసారైనా చేస్తావా గురూ!!

By - Tupaki Desk
Update: 2016-10-12 04:18 GMT
అల్లు శిరీష్‌ కూడా ఇప్పుడు ట్విట్టర్ రాజాలా తయారయ్యాడు. మనోడు కూడా మరో యంగ్ హీరో అఖిల్ తరహాలో ట్విట్టర్లోనే తన సినిమాల తాలూకు ప్రకటనలన్నీ చేస్తున్నాడు. అయితే అఖిల్ కూడా ఇప్పటికి ఓ రెండుసార్లు అలాగే ట్విట్టర్లో ప్రకటించడం.. కాస్త గ్యాప్ లోనే క్యాన్సిల్ చేయడం.. చూస్తుంటే.. అసలు ఇప్పుడు శిరీష్‌ ఏం చేస్తాడో అనే సందేహం రాక మానదు.

కొత్త దర్శకుడు మల్లిడి వేణు డైరక్షన్లో ఒక పౌరాణిక టచ్ ఉన్న సినిమాను చేస్తున్నాను అంటూ అప్పట్లో శిరీష్‌ ప్రకటించాడు. కాని ఆ సినిమాను టెంపరరీగా నిలిపివేస్తున్నట్లు మనోడు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఆ న్యూస్ వచ్చి రెండు రోజుల కాక మునుపే ఇప్పుడు తన కొత్త సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీ అని.. దానిని దర్శకుడు వి.ఐ.ఆనంద్ రూపొందిస్తున్నాడని ప్రకటించేశాడు. ఇది కూడా ట్విట్టర్ వేదికగానే రివీల్ చేశాడులే. అయితే గతంలో 'టైగర్' సినిమాతో ఫ్లాప్ కొట్టిన ఆనంద్ ఇప్పుడు నిఖిల్ తో 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' సినిమాను చేస్తున్నాడు. మరి నిఖిల్ సినిమా రిజల్టు చూడకుండానే ఆ దర్శకుడితో శిరీష్‌ సినిమా చేసేస్తున్నాడా?

అందుకే ఎవరికైనా కూడా శిరీష్‌ ట్విట్టర్ ప్రకటన చూసిన తరువాత సందేహం వచ్చేది. ఈసారైనా ఈ సినిమానైనా ప్రకటించిన విధంగా చేస్తాడా లేదా అనే విషయం చూడాల్సిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Allu Sirish 
  • VI Anand 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS