అల్లు వారి క్యూట్ కిడ్స్

Update: 2020-07-12 10:10 GMT
ఈ మధ్య కాలంలో స్టార్స్ పిల్లలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. అందులో మొదటగా మహేష్ బాబు కూతురు సితార ముందు ఉంటుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ కూతురు అర్హ ఉంటుంది అందంతో ఎలాంటి సందేహం లేదు. చిన్న పాప అయినా కూడా సీతారకు పోటీగా సోషల్ మీడియాలో అర్హ క్రేజ్ దక్కించుకుంది.

అర్హ ఇంకా అయాన్ ల ఫోటోలను రెగ్యులర్ గా అల్లు అర్జున్ లేదా స్నేహ రెడ్డి అయినా పోస్ట్ చేస్తూనే ఉంటారు. తాజాగా స్నేహ రెడ్డి తన సోషల్ మీడియా పేజ్ లో ఈ ఫోటోను షేర్ చేసింది. రెయిన్ కోర్ట్ ధరించి రెయిన్ లో ఆడుకుంటూ ఉన్న అల్లు కిడ్స్ ఎంత క్యూట్ గా ఉన్నారో అంటూ ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంత క్యూట్ పిల్లలకు తల్లిదండ్రులు అయిన మీరు లక్కీ అంటూ స్నేహకు పలువురు కామెంట్స్ పెట్టారు.
Tags:    

Similar News